Aaya Sher Song: జడతో గడ గడలాడించిన నాని డ్యాన్స్.. ఆయా షేర్‌ సాంగ్‌ బాబోయ్ అరాచకం!

నాని శ్రీకాంత్ ఓదెల ‘ది ప్యారడైజ్’ సినిమా నుంచి నాని పుట్టినరోజు సందర్భంగా ‘ఆయా షేర్’ పాటను విడుదల చేశారు. అనిరుధ్ సంగీతం, కాసర్ల శ్యామ్ సాహిత్యంతో వచ్చిన ఈ చిత్రంలో మోహన్‌బాబు కీలక పాత్రలో నటిస్తున్నారు. సినిమా ఆగస్టు 21న విడుదల కానుంది.

New Update

Aaya Sher Song: నాని హీరోగా శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో ‘ది ప్యారడైజ్’ అనే యాక్షన్ అడ్వెంచర్ సినిమా తెరకెక్కుతోంది. నేడు నాని పుట్టినరోజు సందర్భంగా ఈ చిత్రం నుండి ‘ఆయా షేర్’ అనే పాటను విడుదల చేశారు. అనిరుధ్ సంగీతం అందించిన ఈ పాటను కాసర్ల శ్యామ్ రాశారు. సీనియర్ నటుడు మోహన్‌బాబు ఇందులో కీలక పాత్ర పోషిస్తున్నారు. భారీ అంచనాలున్న ఈ చిత్రం ఆగస్టు 21న థియేటర్లలో విడుదల కానుంది.

Advertisment
తాజా కథనాలు