Aadarsha Kutumbam: 'ఆదర్శ కుటుంబం హౌస్ నెంబర్ 47' వెంకీ మామ వచ్చేశాడోచ్..!!
త్రివిక్రమ్ - వెంకటేశ్ కొత్త సినిమా “ఆదర్శ కుటుంబం హౌస్ నం. 47” టైటిల్, ఫస్ట్ లుక్ విడుదలైంది. సినిమా సమ్మర్ 2026లో రిలీజ్ అవుతుంది. శ్రీనిధి శెట్టి హీరోయిన్. హారిక & హాసిని క్రియేషన్స్ నిర్మిస్తుండగా సంగీతం హర్షవర్ధన్ రమేశ్వర్ అందిస్తున్నారు.
/rtv/media/media_files/2026/04/29/aadarsha-kutumbam-2026-04-29-09-10-34.jpg)
/rtv/media/media_files/2025/12/10/aadarsha-kutumbam-2025-12-10-12-48-15.jpg)