BUDGET 2026: నిర్మలమ్మ బడ్జెట్ సామాన్యులకు ఏమైనా మేలు చేసిందా?
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్సభలో కేంద్ర బడ్జెట్ 2026ను ప్రవేశపెట్టారు. ప్రతి బడ్జెట్ లాగే, ఈసారి కూడా దేశవ్యాప్తంగా ఉన్న కోట్లాది మంది మధ్యతరగతి ప్రజలు, సామాన్యులు తమకు వచ్చే రాయితీలు, పన్ను మినహాయింపుల కోసం ఆశగా ఎదురుచూశారు.
/rtv/media/media_files/2026/02/02/fight-against-naxalism-2026-02-02-08-19-18.jpg)
/rtv/media/media_files/2026/01/31/nirmala-2026-01-31-07-51-07.jpg)