స్పోర్ట్స్ Asia cup: గాయంతో ఉండగానే సెలక్ట్ చేస్తారా? అసలు మైండ్ ఉందా? మాజీ క్రికెటర్ ఫైర్! ఆసియా కప్‌కు జట్టును ఎంపిక చేసిన తీరుపై విమర్శలు ఆగడంలేదు. కేఎల్ రాహుల్‌కి కొత్త గాయం అవ్వగా అది తెలిసినా కూడా అతడిని సెలక్ట్ చేశారు. మొదటి రెండు లేదా మూడు మ్యాచ్‌లకు రాహుల్ అందుబాటులో ఉండడని సెలక్టర్ల కమిటీ చైర్మన్ అజిత్ అగార్కర్ చెప్పడు. ఇలా గాయంతో ఉన్నవారిని ఎలా ఎంపిక చేస్తారని మాజీ సెలక్టర్ కృష్ణమాచారి శ్రీకాంత్ విమర్శించారు. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
స్పోర్ట్స్ Asia Cup 2023: జాక్‌పాట్ కొట్టిన తిలక్ వర్మ.. ఆసియా కప్ జట్టులో చోటు త్వరలో ప్రారంభం కానున్న ఆసియాకప్ టోర్నీకి భారత జట్టును బీసీసీఐ సెలెక్టర్లు ప్రకటించారు. కొంతకాలంగా గాయాలతో జట్టుకు దూరంగా ఉంటున్న శ్రేయాస్ అయ్యర్, కేఎల్ రాహుల్, జస్ప్రీత్ బుమ్రా టీంలోకి కమ్ బ్యాక్ ఇచ్చారు. ఇక తెలుగు ఆటగాడు తిలక్ వర్మ జాక్‌పాట్ కొట్టాడు. By BalaMurali Krishna 21 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn