సినిమా 12th Fail Movie: ఓటీటీలో ‘12th ఫెయిల్’ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్.. ఎక్కడంటే..? విధు వినోద్ చోప్రా దర్శకత్వంలో విక్రాంత్ మస్సే నటించిన చిత్రం ‘12th ఫెయిల్’. ఇప్పటికే ఓటీటీలో రిలీజైన ఈ సినిమా హిందీ వెర్షన్ సూపర్ హిట్ రెస్పాన్స్ సొంతం చేసుకుంది. అయితే తాజాగా ఈ మూవీ తెలుగు వెర్షన్ కూడా అందుబాటులోకి వచ్చింది. నేటి నుంచి డిస్నీ హాట్ స్టార్ లో స్ట్రీమవుతోంది. By Archana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn