Hemant Soren: మాజీ సీఎం సొరేన్‌కు బిగ్ షాక్ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్‌కు సుప్రీం కోర్టు షాక్ ఇచ్చింది. మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టేసింది. భూ కుంభకోణంలో సొరేన్‌ను ఈడీ అరెస్ట్ చేయడాన్ని సమర్ధించింది. By V.J Reddy 22 May 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Hemant Soren: మనీలాండరింగ్ కేసులో ఈడీ అరెస్టును సవాల్ చేస్తూ జార్ఖండ్ మాజీ సీఎం హేమంత్ సొరేన్ సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ పై విచారణ జరిపిన ధర్మాసనం సొరేన్ దాఖలు చేసిన పిటిషన్ ను కొట్టేసింది. The Supreme Court on Wednesday (May 22) dismissed as withdrawn former Jharkhand Chief Minister Hemant Soren's petition challenging his arrest by the Enforcement Directorate (ED) in a money laundering case related to an alleged land scam in Jharkhand.#SupremeCourt #HemantSoren pic.twitter.com/1jVLYSqY2i — Live Law (@LiveLawIndia) May 22, 2024 #hemant-soren మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి