Chandrababu Naidu Case Updates: సుప్రీంకోర్టులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ వాయిదా ఫైబర్ నెట్ కేసులో ముందస్తు బెయిల్ కోరుతూ చంద్రబాబు నాయుడు సుప్రీంకోర్టులో విచారణ మరో సారి వాయిదా పడింది. ఈ పిటిషన్ ను శుక్రవారానికి వాయిదా వేసింది ధర్మాసనం. By Nikhil 17 Oct 2023 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు ముందస్తు బెయిల్ పిటిషన్ ను సుప్రీంకోర్టు వాయిదా వేసింది. శుక్రవారం నాడు ఈ పిటిషన్ పై విచారణ జరపనున్నట్లు తెలిపింది. ఆ రోజు కేసుల జాబితాలో చేర్చాలని ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం సుప్రీంకోర్టులో స్కిల్ డవలప్మెంట్ కేసులో చంద్రబాబు దాఖలు చేసిన క్వాష్ పిటిషన పై విచారణ జరుగుతోంది. చంద్రబాబు తరఫున హరీశ్ సాల్వే, సీఐడీ తరఫున ముకుల్ రోహత్గీ తన వాదనలు వినిపిస్తున్నారు. ఈ స్టోరీ అప్డేట్ అవుతోంది.. #fibergrid #chandara-babu మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి