Kurnool: కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడించిన విద్యార్థులు.!

కర్నూలు జిల్లాలో AISF ఆధ్వర్యంలో విద్యార్థులు ఆందోళన చేపట్టారు. జిల్లా వ్యాప్తంగా సంక్షేమ హాస్టల్స్‌కు సొంత భవనాలు నిర్మించి, మౌలిక వసతులు కల్పించాలని డిమాండ్ చేస్తున్నారు. విద్యార్థులు పెద్ద ఎత్తున ర్యాలీ చేస్తూ కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడించారు.

New Update
Kurnool: కలెక్టర్ ఆఫీస్‌ను ముట్టడించిన విద్యార్థులు.!

Advertisment
Advertisment
తాజా కథనాలు