శ్రీశైలానికి పోటెత్తిన భక్తులు-VIDEO శ్రీశైలం మల్లన్న ఆలయానికి భక్తులు పోటెత్తారు. ఆదివారం కావడంతో వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి మల్లిఖార్జునస్వామి వారిని దర్శనం చేసుకుంటున్నారు. దర్శనానికి సుమారు 6 గంటల సమయం పడుతోందని అధికారులు తెలిపారు. By Nikhil 04 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ వీడియోలు New Update షేర్ చేయండి https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-04-at-1.02.14-PM.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/Srishailam-.jpg"> #NULL సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి