AP: పేరుకు మాత్రమే సొంత ఇల్లు.. చేసేదంతా దోపిడీ.. RTVతో టిడ్కో ఇళ్ల బాధితులు..! బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామంటున్నారు శ్రీకాకుళంలోని టిడ్కో ఇళ్ల బాదితులు. పేరుకే సొంత ఇల్లు.. కానీ, నెలకు రూ.5 వేల అద్దె కడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 2023లో గృహ ప్రవేశం చేస్తే 2019 నుంచి రుణం చెల్లించాల్సి వస్తుందని వాపోతున్నారు. By Jyoshna Sappogula 30 Jul 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి Srikakulam: శ్రీకాకుళం జిల్లాలోని టిడ్కో ఇళ్ల బాధితులు RTVతో తమ ఆవేదనను వ్యక్తం చేశారు. బ్యాంకు అధికారుల వేధింపులు భరించలేకపోతున్నామన్నారు. పేరుకే సొంత ఇల్లు..కానీ, నెలకు రూ. 5 వేలు అద్దె కడుతున్నామని వాపోతున్నారు. 2023లో గృహ ప్రవేశం చేస్తే 2019 నుంచి రుణం చెల్లించాల్సి వస్తుందని తన బాధను చెప్పుకున్నారు. కూటమి ప్రభుత్వం తమ సమస్యలు తీర్చాలని టిడ్కో ఇళ్ల బాధితులు వేడుకుంటున్నారు. #srikakulam సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి