100 రోజుల యాక్షన్ ప్లాన్: రామ్మోహన్ నాయుడు దేశ విమానయాన రంగాన్ని ప్రపంచంలోనే అత్యున్నతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తానని కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఈ రోజు ఆయన మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. తమ శాఖకు సంబంధించి 100 రోజుల యాక్షన్ ప్లాన్ రూపొందించనున్నట్లు చెప్పారు. By Nikhil 13 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ శ్రీకాకుళం New Update షేర్ చేయండి #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి