ఆసియాకప్ ఫీజు మొత్తం ఆర్మీకే.. కెప్టెన్ సంచలన నిర్ణయం!
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
భారత కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ ఆసియాకప్‌లో ఇప్పటివరకూ తనకు వచ్చిన మ్యాచ్ ఫీజు మొత్తాన్ని భారత ఆర్మీ కోసం ఇవ్వాలని నిర్ణయించుకున్నట్లు తెలిపాడు.
భారత్ చేతిలో ఓడిపోవడం పాకిస్తాన్ ప్రత్యేక వృత్తి అని తెలిపిన వీడియో నెట్టింట వైరల్ అవుతోంది. పాకిస్తాన్ వారు ఎప్పుడు ఓడిపోతారని, హిట్లర్ చేసినట్లుగానే చేయాలని అంటున్నారు. ఇలాంటి వారిని ఫిరంగులు కట్టి బాంబుతో పేల్చేయాలని అన్నారు.
ఆసియాకప్ విజేతగా నిలిచిన టీమ్ ఇండియాకు బీసీసీఐ భారీ నజరానా ప్రకటించింది. ఆటగాళ్లతోపాటు సపోర్ట్ స్టాఫ్‌కు కలిపి మొత్తం రూ.21 కోట్ల ప్రైజ్‌మనీని అందించనున్నట్లు తెలిపింది.
ఆసియా కప్ 2025 ఫైనల్లో భారత్ క్రికెటర్లు పాక్ జట్టుని ఘోరంగా ఓడించారు. దీనిపై ప్రధాని మోడీ చేసిన ట్వీట్ ఆసక్తికరంగా మారింది. సోషల్ మీడియాలో మోదీ ట్వీట్ చర్చనీయాంశమైంది. ఈ విజయాన్ని ప్రధాని మోడీ పరోక్షంగా ఆపరేషన్ సింధూర్‌తో పోల్చారు.
పాక్‌పై టీమిండియా గెలవడంతో ఫ్యాన్స్ సంబరాలు జరుపుకుంటున్నారు. దేశ వ్యాప్తంతో పాటు హైదరాబాద్‌లో సెక్రటేరియట్ దగ్గర అయితే సందడి చేశారు. టీమిండియా గెలిచిన సందర్భంగా ఫ్యాన్స్ హ్యాపీగా డ్యాన్స్‌లు వేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి.
టీ 20 వరల్డ్ కప్ గెలిచాక కెప్టెన్ రోహిత్ శర్మ సెలబ్రేషన్స్ అప్పట్లో బాగా వైరల్ అయ్యాయి. ఇప్పుడు అదే మూమెంట్ ను కెప్టెన్ స్కై ఫాలో అయ్యాడు. అచ్చు రోహిత్ లానే చేస్తూ వైరల్ అయ్యాడు.
ఆసియా కప్ ఫైనల్ లో పాకిస్తాన్ జట్టును చిత్తు చేసింది టీమ్ ఇండియా. భారత్ కు మరుపురాని విజయాన్ని అందించారు. . కానీ కప్ మాత్రం మాకు వద్దు అన్నారు. వాళ్ళు ఇస్తే తీసుకోమని నిరాకరించారు. ఎందుకో తెలుసా..
మనవాళ్ళు కాస్త టెన్షన్ పెట్టినా చివరకు పరువు నిలబెట్టారు. పాకిస్తాన్ ను ఫైనల్ లో ఓడించి కప్ ను సొంతం చేసుకున్నారు. భారత్ బ్యాటర్లలో తిలక్ వర్మ, సంజూ శాంసన్, దూబేలు నిలబడి మరీ మ్యాచ్ ను గెలిపించారు. దీంతో ఆసియా కప్ మన సొంతం అయింది.