SRH vs DC : టాస్‌ గెలిచి బ్యాటింగ్‌ ఎంచుకున్న సన్‌రైజర్స్.. ఢిల్లీ జట్టులోకి రూ. 14 కోట్ల ఆటగాడు!

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ మొదట బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేయనుంది.

New Update
dc-vs-srh

dc-vs-srh

వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్ల మధ్య  ఐపీఎల్ మ్యాచ్ జరుగుతోంది. ముందుగా టాస్ గెలిచిన సన్‌రైజర్స్ కెప్టెన్ పాట్ కమ్మిన్స్ బ్యాటింగ్ చేయాలని నిర్ణయించుకున్నాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ చేయనుంది. సన్‌రైజర్స్ లో సిమర్జిత్ స్థానంలో జీషన్, రిజ్వి  స్థానంలో కేఎల్ రాహుల్ జట్టులోకి వచ్చారు. కేఎల్ రాహుల్ ను ఢిల్లీ టీమ్ రూ.14 కోట్లకు కొనుగోలు చేసింది.  


 ఢిల్లీ క్యాపిటల్స్ vs సన్‌రైజర్స్ హైదరాబాద్ హెడ్-టు-హెడ్ రికార్డు

ఆడిన మ్యాచ్‌లు: 24
 ఢిల్లీ క్యాపిటల్స్ గెలిచింది: 10
సన్‌రైజర్స్ హైదరాబాద్ గెలిచింది: 13

SRH: ట్రావిస్ హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, నితీష్ కుమార్ రెడ్డి, హెన్రిచ్ క్లాసెన్ (వికెట్ కీపర్), అనికేత్ వర్మ, అభినవ్ మనోహర్, పాట్ కమిన్స్(కెప్టెన్), జీషన్ అన్సారీ, హర్షల్ పటేల్, మహమ్మద్ షమీ

DC: జేక్ ఫ్రేజర్-మెక్‌గుర్క్, ఫాఫ్ డు ప్లెసిస్, అభిషేక్ పోరెల్, KL రాహుల్ (వికెట్ కీపర్), అక్షర్ పటేల్ (కెప్టెన్), ట్రిస్టన్ స్టబ్స్, విప్రజ్ నిగమ్, మిచెల్ స్టార్క్, కుల్దీప్ యాదవ్, మోహిత్ శర్మ, ముఖేష్ కుమార్

ఇది కూడా చూడండి: UGADI 2025: క్షణాల్లో ఉగాది పచ్చడి రెడీ .. బ్యాచిలర్స్ కూడా తయారు చేసేయొచ్చు!

ఇది కూడా చూడండి: Ugadi 2025 Tv Offers: ఉగాది స్పెషల్.. బ్రాండెడ్ 4k TVలపై బ్లాక్ బస్టర్ ఆఫర్లు- వదిలారో మళ్లీ దొరకవ్!

Advertisment
Advertisment
Advertisment