మ్యాచ్ ఫిక్సింగ్ కేసు.. ముగ్గురు మాజీ క్రికెటర్లు అరెస్టు

దక్షిణాఫ్రికాకు చెందిన ముగ్గురు మాజీ క్రికెటర్లు మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో అరెస్టయ్యారు. 2015-2016లో టీ20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణంలో లోన్వాబో త్సోత్సోబే, థమీ సోలెకిలే, ఎథి మభలాటిని పోలీసులు అరెస్టు చేశారు.

New Update
match fixing case

మ్యాచ్ ఫిక్సింగ్ కేసులో దక్షిణాఫ్రికాకు చెందిన ముగ్గురు మాజీ క్రికెటర్లు అరెస్టు అయ్యారు. ప్రపంచంలోనే నంబర్ వన్ బౌలర్‌గా ఉన్న మాజీ క్రికెటర్ లోన్వాబో త్సోత్సోబేని పోలీసులు అరెస్టు చేశారు. ఇతనితో పాటు థమీ సోలెకిలే, ఎథి మభలాటి కూడా అరెస్టు అయ్యారు. 2015-2016లో టీ20 మ్యాచ్ ఫిక్సింగ్ కుంభకోణలంలో వీరిపై ఉన్న ఆరోపణల నేపథ్యంలో అరెస్టు చేశారు.

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

గులాం బోడిని ఇదివరకే అరెస్ట్ చేయగా..

రామ్‌స్లామ్ టీ 20 మ్యాచ్‌ ఫిక్సింగ్ జరిగిందని ఈ క్రికెటర్లపై ఐదు ఆరోపణలు నమోదయ్యాయి. ఈ కేసులో ఇప్పటికే గులాం బోడి జైలు శిక్ష అనుభవిస్తున్నాడు. డైరెక్టరేట్ ఆఫ్ ప్రయారిటీ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ ఈ ఆరోపణలపై విచారణ చేపట్టింది. కానీ గులాం బోడి మూడు మ్యాచ్‌లను ఫిక్సింగ్ చేయడానికి ప్రయత్నించినట్లు విచారణలో తేలింది. దీంతో అతన్ని అరెస్ట్  చేయగా.. తాజాగా వీరిని మ్యాచ్ జరుగుతున్న స్టేడియంలోనే అరెస్టు చేశారు. 

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

 

Advertisment
Advertisment
తాజా కథనాలు