/rtv/media/media_files/2025/03/17/iG5hvMHMPMSNciOzmweV.jpg)
International Masters league Photograph: (Indian Masters league )
ఇంటర్నేషనల్ మాస్టర్స్ లీగ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. లెజెండరీ క్రికెటర్ సచిన టెండూల్కర్ నేతృత్వంలో భారత జట్టు విజేతగా నిలిచింది. రాయ్‌పూర్‌లో జరిగిన ఫైనల్ మ్యాచ్‌లో ఇండియా మాస్టర్స్ వెస్టిండీస్‌పై 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఓపెనర్ అంబటి రాయుడు 74 పరుగులు చేసి ఇండియాను గెలిపించడంలో ముఖ్య పాత్ర వహించాడు.
Sachin Tendulkar, the legendary "God of Cricket," led India Masters to a historic victory in the IML T20 tournament by defeating West Indian Masters in Raipur. 🏆#GodofCricket #IMLT20Final pic.twitter.com/ucrt1I28DM
— shivam ydv ( युवा जोश देवरिया) (@shivamydv691107) March 16, 2025
ఇండియా మాస్టర్స్ జట్టు
సచిన్ టెండూల్కర్ (కెప్టెన్), నమన ఓజా (వికెట్ కీపర్), ఇర్ఫాన్ పఠాన్, పవన్ నేగి, సౌరభ్ తివారీ, గుర్కీరత్ సింగ్ మాన్, యూసుఫ్ పఠాన్, స్టువర్ట్ బిన్నీ, అభిమన్యు మిథున్, రాహుల్ శర్మ, వినయ్ కుమార్, అంబాటి రాయుడు, యువరాజ్ సింగ్, ధవల్ కులకర్ణి, సురేశ్ రైనా, షాబాజ్ నదీమ్.
వెస్టిండీస్ మాస్టర్స్ జట్టు
బ్రియాన్ లారా (కెప్టెన్), క్రిస్ గేల్, కిర్క్ ఎడ్వర్డ్స్, లెండల్ సిమ్మన్స్, నర్సింగ్ డేవ్‌నారైన్, అశ్లే నర్స్, డ్వేన్ స్మిత్, ఛాడ్‌విక్ వాల్టన్, దినేష్ రామ్దీన్, విలియమ్స్ పర్కిన్స్, ఫిడెల్ ఎడ్వర్డ్స్, జెరోమ్ టేలర్, రవి రంపాల్, సులేమాన్ బెన్, టీనో బెస్ట్.