/rtv/media/media_files/2025/03/24/MukScDS1bVlBHxYOwly1.jpg)
వైజాగ్ వేదికగా ఢిల్లీ క్యాపిటల్స్, లక్నో సూపర్ జెయింట్స్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ ఉత్కంఠగా సాగింది. ఇరు జట్ల మధ్య హోరాహోరీగా సాగిన మ్యాచ్ లో ఫైనల్ గా ఒక వికెట్ తేడాతో ఢిల్లీ జట్టు గెలిచింది. తొలుత బ్యాటింగ్ చేసిన లక్నో 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 209 పరుగులు చేసింది. 210 పరగులతో బరిలో దిగిన ఢిల్లీ జట్టకు ఇంపాక్ట్ ప్లేయర్‌గా వచ్చిన అశుతోష్ శర్మ విజయాన్ని అందించాడు. చివరి వరకు నౌటట్ గా ఉన్న అశుతోష్ శర్మ 31 బంతుల్లో 66 పరుగులు చేసి జట్టుకు ఘన విజయాన్ని అందించాడు. అతని ఇన్ని్ంగ్స్ లో 5 ఫోర్లు , 5 సిక్సులున్నాయి. అతనికి తోడుగా ట్రిస్టన్ స్టబ్స్ 34 పరుగుతో రాణించాడు.
ASHUTOSH SHARMA - REMEMBER THE NAME! 😎🔥
— Crick45 (@Googlyfacts45) March 24, 2025
And he finishes it in 𝙎𝙏𝙔𝙇𝙀! 🚀
Take a bow, champ! 🙇♂️
A #TATAIPL classic in Vizag! 🤌💥#DCvsLSG #AshutoshSharma#lsgvdc pic.twitter.com/yiLMr8V310