Condom Orders: కండోమ్ ఆర్డర్ల జాతర.. న్యూఇయర్‌కి రికార్డ్ సేల్స్.. ఎంతో తెలిస్తే షాక్! 2023 చివరి రోజు(డిసెంబర్ 31) కండోమ్ సేల్స్ విపరీతంగా పెరిగాయి. గంటకు 1,772 కండోమ్లను ప్రజలు ఆర్డర్ చేసినట్టు తెలుస్తోంది. అటు డెవవరీ యాప్ బ్లింకిట్ నివేదిక ప్రకారం ఢిల్లీకి చెందిన ఓ వ్యక్తి గతేడాది 9,940 కండోమ్‌లు ఆర్డర్ చేశాడు. By Trinath 01 Jan 2024 in Latest News In Telugu నేషనల్ New Update షేర్ చేయండి Blinkit 2023 Report: న్యూఇయర్(New Year)ని ఒక్కొక్కరు ఒక్కోలాగా ఎంజాయ్ చేస్తుంటారు. డిసెంబర్ 31st మిడ్‌నైట్‌ని ఎవరికి నచ్చినట్టుగా వాళ్లు ప్లాన్ చేసుకుంటారు. కొంతమంది తాగి ఊగుతారు.. మరికొంతమంది ఫ్రెండ్స్‌తో తిరుగుతారు.. ఇంకొంతమంది ఫ్యామిలీతో సెలబ్రేట్ చేసుకుంటారు. మరికొందరు అమ్మాయిలతో 'వేరేవి' ప్లాన్ చేసుకుంటారు. ఇలా ఎవరి ఇష్టం వాళ్లది. అవతలి వాళ్లని హాని జరగనంతవరకు ఎవరు ఏం చేసుకున్నా అది వాళ్ల వ్యక్తిగత స్వేచ్ఛ, ఇష్టమనే అనుకోవాలి. సాధారణంగా న్యూఇయర్‌కి రికార్డు బీర్లు, లిక్కర్ బ్రాండ్లు అమ్ముడుపోతాయ్ అని తెలిసిందే. అయితే ఈ న్యూఇయర్‌కి కండోమ్(Condom Sales)లు కూడా ఎక్కువగా సేల్ అయ్యాయి. ఒక రోజులో రికార్డు స్థాయిలో 'సెఫ్టీ' ఆర్డర్లు జరిగాయి. అన్ని ఎందుకు ఆర్డర్ చేశావ్ బ్రో.. అమ్ముకున్నావా? డిసెంబర్ 31(2023) ఒక్క రోజే గంటకు 1,722 చొప్పున కండోమ్లను ఆర్డర్ చేసినట్టు సోషల్‌మీడియాలో ఓ న్యూస్ వైరల్ అవుతోంది. ఇక అదే సమయంలో డెలివరీ యాప్ కంపెనీ బ్లింకిట్(Blinkit) ఓ ఆసక్తికరమైన డేటాను రిలీజ్ చేసింది. గతేడాది ఆన్‌లైన్ డెలవరీకి చెందిన ఇన్ఫోర్‌మెషన్ అది. ఈ లెక్కల ప్రకారం ఓ ఢిల్లీ నివాసి ఏడాది పొడవునా మొత్తం 9,940 కండోమ్‌లను ఆర్డర్ చేశాడు. సంవత్సరం చివరిలో చాలా కంపెనీలు ఈ ఏడాదికిసంబంధించిన వారి అమ్మకాల గణాంకాలను విడుదల చేస్తాయి. అయితే పన్నెండు నెలల్లో ఒకే వ్యక్తి నుంచి సుమారు పది వేల కండోమ్ ఆర్డర్లు రావడంతో డెలివరీ యాప్ కంపెనీ అధికారులు సైతం ఆశ్చర్యానికి గురయ్యారు. Not sure if it is the same person but someone just bought 81 condoms in a single order 👀 https://t.co/37I2wO8gZo — Albinder Dhindsa (@albinder) December 31, 2023 రోజుకు 27: బ్లింకిట్ ప్రకారం, దక్షిణ ఢిల్లీకి చెందిన ఒక వ్యక్తి దాదాపు ప్రతిరోజూ కండోమ్‌లను ఆర్డర్ చేశాడు. ఆ వ్యక్తి ప్రతిరోజూ దాదాపు 27 కండోమ్‌లు కొనేవాడు. ప్రతి గంటకు ఒక కండోమ్ ఉపయోగించినా రోజుకు ఉండేది 24గంటలే కదా అని నెటిజన్లు ప్రశ్నిస్తున్నారు. అతను సైడ్ బిజినెస్ కండోమ్ సేల్స్ కావొచ్చని అభిప్రాయపడుతున్నారు. దీనికి సంబంధించిన డేటాతో బ్లింకిట్ ఒక ట్వీట్ వేసింది. మరోవైపు అదే సమయంలో నిన్న ఒక వ్యక్తి ఒకేసారి 81 కండోమ్‌లు ఆర్డర్ చేశాడన్న న్యూస్ వైరల్ అయ్యింది. ఈ ఢిల్లీ వ్యక్తి ఆ సింగిల్ ఆర్డర్‌లో 81 కొనుగోలు చేసిన వ్యక్తి ఒకరేనానన్న అనుమానం నెటిజన్లలో కనిపిస్తోంది. ఇక సురక్షితమైన లైంగిక సంపర్కానికి కండోమ్ వాడకం చాలా ముఖ్యం. అటు బ్లింకిట్ నివేదించిన మిగిలిన ఆర్డర్‌ల విషయాలు కూడా చాలా ఆసక్తికరంగా ఉన్నాయి. ఎగ్జాంపూల్ చూస్తే ఓ వ్యక్తి ఒక నెలలో 38 లోదుస్తులను ఆర్డర్ చేస్తాడు. హైదరాబాద్‌కు చెందిన ఓ వ్యక్తి ఏడాది పొడవునా 17 వేల కిలోల బియ్యాన్ని ఆర్డర్ చేశాడు. Also Read: మెట్రో విస్తరణ, ఫార్మాసిటీపై మా ప్లాన్ ఇదే.. గెస్ట్ హౌస్ గా మాజీ సీఎం క్యాంప్ ఆఫీస్: న్యూఇయర్ వేళ రేవంత్ చిట్ చాట్ WATCH: #blinkit #condom #new-year-2024 #happy-new-year-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి