Stree 2 Movie : బాక్సాఫీస్ వద్ద 'స్త్రీ 2' జోరు.. 'KGF 2' రికార్డ్ బ్రేక్ బాలీవుడ్ మూవీ 'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద దూసుకెళ్తుంది. ఆగస్టు 15న రిలీజైన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా 'KGF 2' రికార్డును బ్రేక్ చేసింది. 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ రూ.435 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. 'స్త్రీ 2' రూ.442 కోట్ల వసూళ్లు రాబట్టింది. By Anil Kumar 29 Aug 2024 in సినిమా Latest News In Telugu New Update షేర్ చేయండి Stree 2 Movie : బాలీవుడ్ బ్యూటీ శ్రద్ధా కపూర్ నటించిన హర్రర్ మూవీ'స్త్రీ 2' బాక్సాఫీస్ వద్ద సంచలనం సృష్టిస్తోంది. ఆగస్టు 15న థియేటర్లలో రిలీజైన ఈ సినిమాకి ఆడియన్స్ నుంచి బ్లాక్ బస్టర్ టాక్ వచ్చింది. దీంతో బాక్సాఫీస్ దగ్గర భారీ ఓపెనింగ్స్ తో ఫైటర్, కల్కి సినిమాల కలెక్షన్స్ ను అధిగమించిన ఈ మూవీ తాజాగా 'KGF 2' రికార్డును బ్రేక్ చేసింది. 'కేజీఎఫ్ 2' హిందీ వెర్షన్ రూ.435 కోట్లు గ్రాస్ ను కలెక్ట్ చేయగా.. 'స్త్రీ 2' రూ.442 కోట్ల వసూళ్లు రాబట్టింది. Also Read : రాజమౌళితో సినిమా నిజమే.. కానీ : చియాన్ విక్రమ్ ప్రస్తుతం బాక్సాఫీస్ దగ్గర ఈ సినిమా జోరు చూస్తుంటే యానిమల్, పఠాన్, గాదర్ 2 వంటి సినిమాల లైఫ్ టైం కలెక్షన్స్ ను సైతం ఈజీగా అధిగమించే అవకాశాలున్నాయని ట్రేడ్ పండితులు చెబుతున్నారు. 'స్త్రీ' యూనివర్స్ లో భాగంగా తెరకెక్కిన ఈ సినిమాను అమర్ కౌశిక్ డైరెక్ట్ చేశారు. రాజ్ కుమార్ రావ్ పంకజ్ త్రిపాఠి, అభిషేక్ బెనర్జీ, అపరశక్తి ఖురానా ప్రధాన పాత్రలు పోషించారు. #stree-2-movie #kgf-2 సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి