Sharmila son Haldi photos: షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు

ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమారుడి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో ఘనంగా జరుగుతున్నాయి. తాజాగా హల్దీ వేడుకల ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఈ ఫోటోలు మీరు కూడా చూసేయండి.

New Update
Sharmila son Haldi photos: షర్మిల కుమారుడు రాజారెడ్డి హల్దీ  వేడుకలు.. వైరలవుతున్న ఫొటోలు

Sharmila son Haldi photos: ఏపీ కాంగ్రెస్ చీఫ్ షర్మిల కుమారుడు రాజారెడ్డి వివాహ వేడుకలు రాజస్థాన్ లోని జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో ఘనంగా జరుగుతున్నాయి. ఫిబ్రవరి 18న రాజా రెడ్డి, ప్రియా అట్లూరి వివాహ బంధంతో ఒకటి కానున్నారు. తాజాగా  వీరిద్దరి హల్దీ వేడుకలకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. ఇరు  కుటుంబ సభ్యులు, సన్నిహితుల మధ్య హల్దీ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి.

publive-image

జోధ్‌పూర్‌ ఉమేద్‌ ప్యాలెస్ లో ఘనంగా రాజా రెడ్డి హల్దీ వేడుకలు. వైట్ అండ్ వైట్ కపుల్ అవుట్ ఫిట్ ప్రియా అట్లూరి, రాజారెడ్డి హల్దీ ఫోటో షూట్.

publive-image

రాజా రెడ్డి, ప్రియా హల్దీ వేడుకల్లో హల్దీ థీమ్ అవుట్ ఫిట్స్ సందడి చేసిన  షర్మిల, అనిల్ దంపతులు, కూతురు, తల్లి జయమ్మ, ప్రియా తల్లిదండ్రులు. వధూవరులతో కలిసి ఫోటోలు దిగిన ఇరు కుటుంబ సభ్యులు.

publive-image

హల్దీ వేడుకల సందర్భంగా  వధూవరులతో ఇరు కుటుంబ సభ్యుల ఫోటో షూట్.  రాజస్థాన్ లో  డెస్టినేషన్ వెడ్డింగ్ తరహాలో జరగబోయే వీరి వివాహానికి కుటుంబ సభ్యులు, సన్నిహితులు హాజరు కానున్నట్లు తెలుస్తోంది.

publive-image

మనవడి వివాహ వేడుకల్లో సంతోషంతో మురిసిపోతున్న షర్మిల తల్లి జయమ్మ.

publive-image

హల్దీ వేడుకల్లో కుమారుడు రాజా రెడ్డి, కోడలు ప్రియతో కలిసి సందడి చేస్తున్న షర్మిల. కొడుకు, కోడల్ని హగ్ చేసుకొని సంతోషంగా షర్మిల ఫొటోస్.

Advertisment
Advertisment
తాజా కథనాలు