హైదరాబాద్‌లో ముంచెత్తిన వాన, ప్రజలను అప్రమత్తం చేసిన అధికారులు
గత కొన్నిరోజులుగా కురిసిన వర్షానికి హైదరాబాద్‌తో సహా తెలంగాణ ప్రాంతమంతా తడిసిముద్దయ్యింది.నిన్న మాత్రం స్వల్ప బ్రేక్ ఇచ్చింది. హమ్మయ్యా వర్షాలు తగ్గుముఖం పట్టాయనుకునే సమయానికి మరోసారి హైదరాబాద్ నగరాన్ని సోమవారం (31-07-2023) వర్షం ముంచెత్తింది. దీంతో నగరంలోని ప్రజలంతా తీవ్ర అవస్ధలు పడ్డారు.రాబోయే 48 గంటల్లో మరోసారి వర్షాలు పడే అవకాశం ఉన్నట్లు వాతావరణ శాఖ ప్రజలను హెచ్చరించింది.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/ntr-stachu-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-9-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/telugu-student-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/prudvi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design-1-1.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/FotoJet-7-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/Untitled-design.png)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/bp-leader-protest-against-to-arvind-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/kohli-gift-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/07/gill-jpg.webp)