విరిగి పడిన కొండచరియలు.... నలుగురి మృతి...!
ఉత్తరాఖండ్లో విషాదం చోటు చేసుకుంది. రుద్రప్రయాగ్లో గురువారం రాత్రి కురిసిన వర్షాలకు కొండ చరియలు విరిగి పడ్డాయి. ఈ ఘటనలో నలుగురు మృతి చెందారు. మరో 12 మంది శిథిలాల కింద చిక్కుకున్నట్టు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో మూడు దుకాణాలు ధ్వంసమయ్యాయి. ఈ నేపథ్యంలో కేదార్ నాథ్ యాత్రను తాత్కాలికంగా నిలిపి వేసినట్టు అధికారులు వెల్లడించారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/adir-ranjan-choudary-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rudraprayag-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/karge-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/ap-govt-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/chandrababu-1.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/rapthadu-mla-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/owaisi-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/raja-singh-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/posani-krishna-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/5444-jpg.webp)