Accident: తప్పిన పెను ప్రమాదం..! అన్నమయ్య జిల్లా రాజంపేటలో రోడ్డు ప్రమాదం జరిగింది. చెన్నై - కడప జాతీయ రహదారిపై ఎన్టీఆర్ విగ్రహం వద్ద లారీ డివైడర్ పైకెక్కింది. జనసంచారం లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. డివైడర్ను పగలగొట్టి లారీని వెలికి తీస్తున్నారు ఆర్ అండ్ బి అధికారులు. By Jyoshna Sappogula 28 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ కడప New Update షేర్ చేయండి Your browser does not support the video tag. #road-accident సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి