Renu Desai : కూతురికి సంబంధించి ఇన్నాళ్లు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన రేణు దేశాయ్? ఎట్టకేలకు బయటికి!

మదర్స్ డే సందర్భంగా రేణు దేశాయ్ ఇన్ స్టా లో పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది. ఆ పోస్ట్ లో ఆద్య ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనిపించింది. ఆద్య కి అసలు ఇన్ స్టా అకౌంట్ ఉన్న విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. రేణు దేశాయ్ ఇన్ని రోజులు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారట.

New Update
Renu Desai : కూతురికి సంబంధించి ఇన్నాళ్లు ఆ విషయాన్ని సీక్రెట్ గా ఉంచిన రేణు దేశాయ్? ఎట్టకేలకు బయటికి!

Renu Desai Latest Insta Post Viral : సినీ సెలెబ్రిటీస్ తమ అభిమానులకు మరింత దగ్గరయ్యేందుకు సోషల్ మీడియా ప్లాట్ ఫామ్స్ యూజ్ చేస్తున్న విషయం తెలిసిందే. పేస్ బుక్, ఇన్ స్టాగ్రామ్, ట్విట్టర్.. వీటి ద్వారా ఫ్యాన్స్ కి నిత్యం టచ్ లో ఉంటున్నారు. అయితే ఈ సోషల్ మీడియా వల్ల ఇబ్బందులు ఎదుర్కున్న వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు.

ముఖ్యంగా హీరోయిన్స్ విషయంలో ఇది ఎక్కువగా జరుగుతూ ఉంటుంది. కొందరు నెటిజన్స్ హీరోయిన్స్ ని ట్రోల్స్, నెగెటివ్ కామెంట్స్ చేస్తుంటారు. అందుకే సెలెబ్రిటీలు తమ పిల్లల సోషల్ మీడియా అకౌంట్స్ ని ఎవ్వరికీ తెలియకుండా మెయింటైన్ చేస్తుంటారు.

తాజాగా పవన్ కళ్యాణ్ మాజీ భార్య రేణు దేశాయ్ కూడా తన కూతురి విషయంలో ఇదే చేసింది. చాలా ఆలస్యంగా ఈ మ్యాటర్ వెలుగులోకి వచ్చింది. రేణు దేశాయ్ కూతురికి ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ ఉందనే విషయం మదర్స్ డే సందర్భంగా బయటపడింది.

Also Read : 19 ఏళ్ల తర్వాత రీ రిలీజ్ కాబోతున్న ‘అపరిచితుడు’.. ఏకంగా అన్ని వందల థియేటర్స్ లో?

ఆద్య కి సెపరేట్ ఇన్ స్టా అకౌంట్

రేణు దేశాయ్ సోషల్ మీడియాలో ఎంత యాక్టివ్ గా ఉంటారో తెలిసిందే. ముఖ్యంగా తన పిల్లలకు సంబంధించిన విషయాలను ఇన్ స్టాగ్రామ్ వేదికగా షేర్ చేస్తుంటారు. అప్పుడప్పుడు తన పర్సనల్ విశేషాలను కూడా పంచుకుంటూ ఉంటారు. అయితే తాజాగా మదర్స్ డే సందర్భంగా రేణు దేశాయ్ ఇన్ స్టా లో పెట్టిన ఓ పోస్ట్ హాట్ టాపిక్ గా మారింది.

ఆ పోస్ట్ లో ఆద్య ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ కనిపించింది. ఆద్య కి అసలు ఇన్ స్టా అకౌంట్ ఉన్న విషయం ఇప్పటివరకు ఎవరికీ తెలీదు. రేణు దేశాయ్ ఇన్ని రోజులు ఈ విషయాన్ని సీక్రెట్ గా ఉంచారట. సోషల్ మీడియా అకౌంట్ ఉంటే నెగెటివ్ కామెంట్లు, ఫ్యాన్ వార్స్, ట్రోలింగ్ లాంటివి ఫేస్ చేయాల్సి వస్తుందని రేణు దేశాయ్ ఇలా సీక్రెట్ గా ఉంచినట్లు తెలుస్తోంది.

తాజాగా మదర్స్ సందర్భంగా ఆద్య తన తల్లికి ఇన్ స్టా వేదికగా విషెష్ తెలిపింది. అదే పోస్ట్ ను రేణు దేశాయ్ తన ఇన్ స్టా అకౌంట్ లో పోస్ట్ చేసింది. ఆద్య ఇన్ స్టా ఐడీ ఎవ్వరికీ తెలియకూడదని అక్కడి వరకు మార్క్ చేసింది.

View this post on Instagram

A post shared by renu desai (@renuudesai)

#actress-renu-desai #renu-desai-daughter-aadya
Advertisment
Advertisment
Advertisment
తాజా కథనాలు
తదుపరి కథనాన్ని చదవండి

🔴Live News: చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.....

🔴Live News: చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత..

author-image
By Manoj Varma
New Update
BREAKING NEWS

breaking news

  • Apr 08, 2025 08:32 IST

    ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్‌...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!

    ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్‌, హైపర్‌ టెన్షన్‌, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.



  • Apr 08, 2025 08:30 IST

    పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?

    పోసాని కృష్ణమురళికి నెల్లూరు జిల్లా సూళ్లూరుపేట పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఈ నెల 15న విచారణకు రావాలని పేర్కొన్నారు. పవన్, చంద్రబాబు, లోకేష్ పై అనుచిత వ్యాఖ్యలు చేసిన కేసులో ఈ నోటీసులు జారీ చేశారు. దీంతో పోసాని మళ్లీ అరెస్ట్ అవుతారన్న చర్చ మొదలైంది.

    Posani Krishnamurali AP Police



  • Apr 08, 2025 08:30 IST

    రాజాసింగ్‌పై కేసు నమోదు

    శ్రీరామనవమి సందర్భంగా నిర్వహించిన శోభయాత్రలో రాజాసింగ్ నిబంధనలను అతిక్రమించారు. దీంతో పోలీసులు ఇతనితో పాటు మరో ఇద్దరిపై కేసులు నమోదు చేశారు. డీజే వాడటం, ఊరేగింపు ఎడమవైపు కొనసాగించడం, టపాసులు కాల్చడం వంటివి చేసినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. 

    Raja singh Murder sketch



  • Apr 08, 2025 08:29 IST

    అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్

    ఏపీలోని అమరావతి రాజధాని నిర్మాణం కోసం కేంద్రం రూ.4,285 కోట్ల నిధులను విడుదల చేశాయి. మొదట విడత కింద ప్రపంచ బ్యాంకు నుంచి రిలీజ్ చేసింది. నిధులు రిలీజ్ కావడంతో త్వరలోనే అమరావతి పనులు పునఃప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది.

    chandrababu.
    chandrababu

     



  • Apr 08, 2025 07:25 IST

    విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?

    తెలంగాణలో చపాతీలు తిన్న వెంటనే తల్లీ కొడుకు తీవ్ర అస్వస్థతకు గురై మృతి చెందారు. పుడ్ పాయిజన్ కారణమని కొందరు, మరికొందరు అత్తింటి వేధింపులు భరించలేక చనిపోయిందని ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై ఇంకా పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

    Rajanna siricilla
    Rajanna siricilla Photograph: (Rajanna siricilla)

     



  • Apr 08, 2025 07:24 IST

    ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది

    ఐపీఎల్ 2025లో నిన్న చాలా ఇంట్రస్టింగ్ మ్యాచ్ జరిగింది. ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే చివరలో బెంగళూరు తన్నుకుపోయింది. చాలా కష్టపడి ఆడిన ముంబయ్ చివర్లో వికెట్లు పోగొట్టుకోవడంతో ఆర్సీబీకి విజయం దక్కింది. 

    ipl
    RCB vs MI

     



  • Apr 08, 2025 07:24 IST

    కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?

    గత మూడు రోజుల నుంచి బంగారం ధరలు భారీగా తగ్గుతున్నాయి. ఇవాళ 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 90,740, 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 83, 250, ఒక కేజీ వెండి ధర రూ.92,112 పలికింది.

    today gold rates
    today gold rates Photograph: (today gold rates)

     



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు

    అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.



  • Apr 08, 2025 07:23 IST

    ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం

    బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.



  • Apr 08, 2025 07:22 IST

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!

    తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!



  • Apr 08, 2025 07:22 IST

    ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!



  • Apr 08, 2025 07:21 IST

    క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!



Advertisment
Advertisment
Advertisment