Ambani Wedding: అనంత్-రాధిక పెళ్లిలో దుమ్మురేపిన రజనీ.. డ్యాన్స్ వీడియో వైరల్! అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ ముంబైలో ఘనంగా జరుగుతోంది. ప్రపంచ నలుమూలనుంచి సినీ, రాజకీయ, వ్యాపార వేత్తలు హాజరయ్యారు. ఈ వేడుకలో తమిళ సీనియర్ నటుడు రజనీ కాంత్ డ్యాన్స్ చేసిన వీడియో వైరల్ అవుతోంది. By srinivas 12 Jul 2024 in సినిమా నేషనల్ New Update షేర్ చేయండి Ambani Wedding: ముకేశ్ అంబానీ చిన్న కొడుకు అనంత్ అంబానీ-రాధిక మ్యారేజ్ ఈవెంట్ ఘనంగా జరుగుతోంది. ఈ వేడుకల కోసం ప్రపంచవ్యాప్తంగా పేరుగాంచిన సినీ, రాజకీయ, వ్యాపార ప్రముఖులు ముంబైకి తరలి వచ్చారు. టాలీవుడ్, బాలీవుడ్‌తో పాటు ఇతర ఇండస్ట్రీలకు చెందిన తారలు సందడి చేస్తున్నారు. అయితే సూపర్ స్టార్ రజినీ కాంత్ పెళ్లి కొడుకు అనంత్ తో కలిసి డ్యాన్స్ చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో ఈ వీడియో వైరల్ అవుతోంది. View this post on Instagram A post shared by BollywoodNow (@bollywoodnow) #ananth-ambani-marriage #rajanikanth-dance మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి