TDP : టీడీపీ ఖాతాలో మరో విజయం AP: టీడీపీ ఖాతాలో మరో విజయం జమ అయింది. రాజమండ్రి అర్బన్ టీడీపీ అభ్యర్థి వాసు గెలుపొందారు. వైసీపీ ఎంపీ భారత్ పై విజయం సాధించారు. కాగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి విజయం సాధించిన విషయం తెలిసిందే. By V.J Reddy 04 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Andhra Pradesh : టీడీపీ (TDP) ఖాతాలో మరో విజయం జమ అయింది. రాజమండ్రి (Rajahmundry) అర్బన్ టీడీపీ అభ్యర్థి వాసు (Vasu) గెలుపొందారు. వైసీపీ (YCP) ఎంపీ భారత్ పై విజయం సాధించారు. కాగా ఇప్పటికే రాజమండ్రి రూరల్ టీడీపీ అభ్యర్థి గోరంట్ల బుచ్చయ్య చౌదరి (Gorantla Butchaiah Chowdary) విజయం సాధించిన విషయం తెలిసిందే. Also Read : Elections 2024 Results🔴 LIVE Updates: కూటమి హవా.. కౌంటింగ్ లైవ్ అప్ డేట్స్! #rajahmundry #tdp-candidate-vasu సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి