తెలంగాణ ప్రభుత్వ కార్యాలయాల్లో సీఎం రేవంత్ ఫొటో పెట్టండి: కాంగ్రెస్ సర్కార్ తెలంగాణలో అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో అక్టోబర్ 7వ తేదీలోపు సీఎం రేవంత్ రెడ్డి ఫొటోను పెట్టాలని కాంగ్రెస్ సర్కార్ ఆదేశించింది. ఈ మేరకు అన్ని జిల్లా కలెక్టర్లు, డివిజన్, మండల అధికారులకు గురువారం ఆదేశాలు జారీ చేసింది. By B Aravind 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Dubbaka : దుబ్బాకలో రచ్చ రచ్చ.. బీజేపీ Vs బీఆర్ఎస్ Vs కాంగ్రెస్! దుబ్బాకలో ఈ రోజు జరిగిన కల్యాణలక్ష్మి చెక్కుల పంపిణీ కార్యక్రమం రసాభాసగా మారింది. బీజేపీ, బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. కాంగ్రెస్ నేత చెరుకు శ్రీనివాస్ రెడ్డిని స్టేజీపైకి ఆహ్వానించడంతో ఈ వివాదం మొదలైంది. By Nikhil 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Trump: అమెరికా అధ్యక్షుడి ఎన్నికలు.. ట్రాంప్ను చంపేందుకు ప్లాన్ అమెరికా మాజీ అధ్యక్షుడు, రిపబ్లికన్ పార్టీ అధ్యక్ష అభ్యర్థి డొనాల్డ్ ట్రంప్ హత్యకు ఇరాన్ కుట్ర పన్నుతోందని ఆయన ప్రచార బృందం ప్రకటించింది. ఈ విషయమై జాతీయ నిఘా వర్గాలు ట్రంప్‌ను హెచ్చరించినట్లు పేర్కొంది. By V.J Reddy 26 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ KTR: నల్గొండ మంత్రుల అరాచకాలను ఎండగడతాం: కేటీఆర్ కీలక మీటింగ్ అధికార అహంకారంతో ఉమ్మడి నల్గొండ జిల్లా మంత్రులు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఆరోపించారు. వారి అరాచకాలను ప్రజా క్షేత్రంలో ఎండగడతామన్నారు. ఈ రోజు నల్గొండ ముఖ్య నేతలతో కేటీఆర్ భేటీ అయ్యారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ సిద్ధరామయ్యకు బిగ్ షాక్.. ముడా స్కామ్‌పై విచారణకు కోర్టు పర్మిషన్ కర్ణాటక సీఎం సిద్ధరామయ్యకు మరో బిగ్ షాక్ తగిలింది. ముడా స్కామ్‌కు సంబంధించి సిద్ధరామయ్య, ఆయన భార్యతో పాటు ఇతరులపై కూడా విచారణ చేసేందుకు బెంగళూరు ప్రత్యేక కోర్టు అనుమతిచ్చింది. మూడు నెలల్లోగా దీనిపై నివేదిక అందించాలని లోకయుక్త పోలీసులను ఆదేశించింది. By B Aravind 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ బీజేపీలోకి ఆర్ కృష్ణయ్య.. ఆ కీలక పదవి ఆఫర్ చేసిన మోదీ? ఆర్ కృష్ణయ్యతో బీజేపీ నేతలు చర్చలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. నేరుగా మోదీ, అమిత్ షా ఆయనకు ఫోన్ చేసి జాతీయ బీసీ కమిషన్ పదవిని ఆఫర్ చేశారన్న చర్చ జరుగుతోంది. కృష్ణయ్యను చేర్చుకుని బీసీ ఓటు బ్యాంకును పెంచుకోవాలన్నది ఆ పార్టీ వ్యూహంగా తెలుస్తోంది. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ చంద్రబాబుకు అమ్ముడు పోయిన ఆర్ కృష్ణయ్య.. ధ్వజమెత్తిన కారుమూరి చంద్రబాబుకు ఆర్ కృష్ణయ్య అమ్ముడు పోయాడని మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు సంచలన ఆరోపణలు చేశారు. ఆయన చరిత్రహీనుడిగా మిగిలిపోతాడన్నారు. తిరుపతి లడ్డూ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ విజయవాడ వరదలకు కారణం వారి పాపాలే.. చంద్రబాబు సంచలన ఆరోపణలు! గత పాలకుల కారణంగా విజయవాడలో వరద తీవ్రత పెరిగిందని సీఎం చంద్రబాబు ధ్వజమెత్తారు. బాధితులకు సాధ్యమైనంత సాయం చేశామన్నారు. ప్రకాశం బ్యారేజీని బోట్లు ఢీకొట్టిన వ్యవహరంలో కచ్చితంగా వైసీపీ కుట్ర ఉందని ఆరోపించారు. By Nikhil 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Magunta Parvathamma : ఏపీ మాజీ ఎమ్మెల్యే కన్నుమూత ఒంగోలు మాజీ ఎంపీ, మాగుంట సుబ్బరామిరెడ్డి సతీమణి పార్వతమ్మ మృతి చెందారు. అనారోగ్యంతో చెన్నైలో చికిత్స పొందుతూ ఇవాళ ఉదయం కన్ను మూశారు. By Bhavana 25 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn