PM Modi: సీఎం జగన్ పుట్టిన రోజు.. ప్రధాని మోదీ, గవర్నర్ విషెస్ ఈ రోజు ఏపీ సీఎం జగన్ పుట్టిన రోజు సందర్భంగా ప్రధాని మోదీ బర్త్ డే విషెస్ చెప్పారు. సీఎం జగన్ ఆయురారోగ్యాలతో, సంతోషంగా ఉండాలని ప్రధాని ఆకాంక్షించారు. By V.J Reddy 21 Dec 2023 in ఆంధ్రప్రదేశ్ నేషనల్ New Update షేర్ చేయండి CM Jagan Birthday: ఈ రోజు ఆంధ్ర ప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్ పుట్టిన రోజు సందర్భంగా ఆయనకు పలువురు రాజకీయ, సినీ ప్రముఖులు పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలుపుతున్నారు. తాజాగా ప్రధాని నరేంద్ర మోదీ (PM Modi) సీఎం జగన్ కు పుట్టిన రోజు విషెస్ చెప్పారు. ఆయన ట్విట్టర్ వేదికగా.. 'ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి శ్రీ గారికి జన్మదిన శుభాకాంక్షలు వైఎస్ జగన్ గారు. మీరు సుదీర్ఘమైన, ఆరోగ్యకరమైన జీవితాన్ని గడపాలని కోరుకుంటున్నాను.' అంటూ శుభాకాంక్షలు తెలిపారు. ఏపీ గవర్నర్ అబ్దుల్ నజీర్, ఎంపీ విజయసాయి రెడ్డి, మంత్రి రోజా, మంత్రి బొత్స సత్యనారాయణ, పలువురు నేతలు సీఎం జగన్ కు బర్త్ డే విషెస్ చెప్పారు. ALSO READ: నిరుద్యోగులకు గుడ్ న్యూస్.. వచ్చే నెలలో డీఎస్సీ నోటిఫికేషన్! Birthday wishes to Andhra Pradesh CM Shri @ysjagan Garu. May he lead a long and healthy life. — Narendra Modi (@narendramodi) December 21, 2023 I extend my heartiest felicitations and warm greetings to Sri Y.S. Jagan Mohan Reddy, Chief Minister of Andhra Pradesh on his Birthday. pic.twitter.com/75KTexNMbI — governorap (@governorap) December 21, 2023 గౌరవ ముఖ్యమంత్రి శ్రీ జగన్ మోహన్ రెడ్డి గారికి జన్మదిన శుభాకాంక్షలు. మీరు ఆయురారోగ్యాలు, శాంతి సౌభాగ్యాలతో వర్ధిల్లాలని, మరెన్నో సంతోషకరమైన పుట్టిన రోజు వేడుకలు జరుపుకోవాలని శ్రీ వెంకటేశ్వర స్వామిని మనసారా కోరుకుంటున్నా. pic.twitter.com/q8RhHafAi4 — Vijayasai Reddy V (@VSReddy_MP) December 21, 2023 “I knew if anyone would help, it would probably be you @rojaselvamaniRK ma'am. You are so generous & so kind! Thank https://t.co/2n1bzZ3YdG're the best!"#ThatisRKRoja#HBDJagananna #RKRoja #YSJaganhttps://t.co/qYBlDYkwyl pic.twitter.com/K3v00qeui7 — mohanraj pillay (@mohanrajpillay) December 21, 2023 #pm-modi #minister-roja #mp-vijayasai-reddy #cm-jagan-birthday మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి