Pithapuram: వికీపీడియాలో పిఠాపురం రిజల్ట్స్.. గెలుపుపై సోషల్‌ మీడియాలో వార్‌.. !

పిఠాపురంలో గెలుపుపై సోషల్‌ మీడియాలో వార్‌ నడుస్తోంది. ఎగ్జిట్‌పోల్స్‌ కంటే ముందే.. వికీపీడియాలో పిఠాపురం ఫలితాలు ప్రత్యక్షమైయ్యాయి. నియోజకవర్గం పేజ్‌లో గెలుపు మాదంటే మాదంటూ జనసేన, వైసీపీ నాయకులు యుద్ధం చేస్తున్నారు.

New Update
Pithapuram: వికీపీడియాలో పిఠాపురం రిజల్ట్స్.. గెలుపుపై సోషల్‌ మీడియాలో వార్‌.. !

Pithapuram : ఏపీ ఎన్నికల ఫలితాల్లో (AP Elections Results) పిఠాపురంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సంగతి తెలిసిందే. పిఠాపురంలో టాలీవుడ్ (Tollywood) పవర్ స్టార్, జనసేన (Janasena) అధినేత పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) పోటీ చేయడమే అందుకు ప్రత్యేకం. గెలుపెవరిది? అని తెలుగు ప్రజలు  తీవ్ర ఉత్కంఠతో ఉన్నారు. ఫలితాలకు ఇంకా కేవలం మూడు రోజులు మాత్రమే ఉంది. నేడు ఎగ్జిట్‌పోల్స్‌ రానున్నాయి.

Also Read: ఏకాంతంగా గడిపేందుకు వెళ్లిన ప్రేమికులు.. చివరికి ప్రియుడిని బంధించి..

అయితే, ఎగ్జిట్‌పోల్స్‌ (Exit Polls) కంటే ముందే.. వికీపీడియాలో పిఠాపురం ఫలితాలు ప్రత్యక్షమైయ్యాయి. వికీపీడియా 2024లో పిఠాపురం రిజల్ట్స్ ప్రత్యక్షం అయ్యాయి. పిఠాపురం నియోజకవర్గం పేజ్ లో గెలుపు మాదంటే మాదంటూ జనసేన, వైసీపీ నాయకులు యుద్ధం చేస్తున్నారు.


Also Read: సినిమా థియేటర్లలో ఎన్నికల ఫలితాల లైవ్.!

వికీపీడియాలో ముందు పవన్‌ గెలిచినట్టు జనసేన పోస్టులు పెట్టగా.. వెంటనే కొద్ది క్షణాల్లోనే వంగా గీత గెలిచినట్టు  వైసీపీ కార్యకర్తలు ఎడిట్‌ చేశారు. ఇలా పిఠాపురంలో గెలుపుపై సోషల్‌ మీడియాలో వార్‌ నడుస్తోంది.

Advertisment
Advertisment
తాజా కథనాలు