Photo Gallery: వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్ళిలో టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు.. ఫొటోలు చూసేయండి..!

నటి వరలక్ష్మీ శరత్ కుమార్ వివాహం ఘనంగా జరిగింది. బుధవారం వరలక్ష్మీ, నిచోలై సచ్‌దేవ్‌ మూడు ముళ్ళ బంధంతో ఒకటయ్యారు. వివాహం తర్వాత సెలెబ్రిటీ ప్రముఖుల కోసం గ్రాండ్ రెసెప్షన్ ఏర్పాటు చేశారు. ఈ పార్టీలో టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు సందడి చేశారు. ఈ ఫొటోలను మీరు కూడా చూసేయండి.

New Update
Photo Gallery: వరలక్ష్మీ శరత్ కుమార్ పెళ్ళిలో టాలీవుడ్, కోలీవుడ్ సెలెబ్రిటీలు.. ఫొటోలు చూసేయండి..!

Photo Gallery: కోలీవుడ్ నటి వరలక్ష్మి శరత్ కుమార్ వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. బుధవారం వరుడు నిచోలై సచ్‌దేవ్‌ తో కలిసి ఏడడుగులు వేసింది. కేవలం బంధుమిత్రలు, సన్నిహితుల మధ్య వివాహ వేడుకలు ఘనంగా జరిగాయి. వివాహం అనంతరం సినీ సెలెబ్రెటీలు, ప్రముఖులు రాజకీయ వేత్తల కోసం చెన్నైలో గ్రాండ్ గా రెసెప్షన్ ఏర్పాటు చేశారు. Image

ఈ వేడుకల్లో టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ ప్రముఖులు సందడి చేశారు. తమిళనాడు ముఖ్యమంత్రి స్టాలిన్ తమ కుటుంబ సమేతంగా వరలక్ష్మి రిసెప్షన్ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. సినీ సెలెబ్రెటీలు వెంకటేష్, బాలకృష్ణ, సుహాసిని, రోజా , రమ్యకృష్ణ, సిద్దార్థ్, నాజర్, థమన్, మణిశర్మ, ప్రభుదేవ, సుదీప్‌ కిచ్చ తదితరులు హాజరయ్యారు. ఇందుకు సంబంధించిన ఫొటోలు సోషల్ మీడియాలో వైరలవుతున్నాయి. మీరు కూడా చూసేయండి.

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Image

Also Read: Hina Khan: క్యాన్సర్ కారణంగా జుట్టు కత్తిరించుకున్న హీనా.. ఈ వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..! - Rtvlive.com

Advertisment