Pawan Kalyan : ఎమ్మెల్యేగా పవన్ గెలుపు.. ఏపీలో మోస్ట్ హ్యాపీయస్ట్ పర్సన్ ఈవిడే! పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తానని ఓ మహిళ చెప్పిన వీడియో ఎలక్షన్ రిజల్ట్ కి ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా.. పవన్ గెలవడంతో అదే వీడియోని నెటిజన్స్ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. By Anil Kumar 07 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pawan Kalyan As MLA : ఆంద్రప్రదేశ్ (Andhra Pradesh) సార్వత్రిక ఎన్నికల (General Elections) ఫలితాల్లో టీడీపీ (TDP) కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నవిషయం తెలిసిందే. జనసేన అధినేత పవన్ కల్యాణ్ (Pawan Kalyan) భారీ మెజారిటీతో పిఠాపురం ఎమ్మెల్యేగా విజయకేతనం ఎగురవేశారు. తన సమీప ప్రత్యర్థి, వైసీపీ అభ్యర్థి వంగా గీత (Vanga Geetha) పై 70 వేలకుపైగా మెజారిటీతో ఘన విజయం సొంతం చేసుకున్నారు. జనసేనాని గెలుపుతో ఏపీ ప్రజల్లో నూతన ఉత్సాహం నెలకొంది. ముఖ్యంగా పవన్ కళ్యాణ్ ని అభిమానించే వాళ్ళు అయన గెలుపుని ఓ రేంజ్ లో సెలెబ్రేట్ చేసుకుంటున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ గెలిస్తే తన భర్త రిక్షా తొక్కి సంపాదించిన డబ్బుతో ఊరంతా పార్టీ ఇస్తానని ఓ మహిళ చెప్పిన వీడియో ఎలక్షన్ రిజల్ట్ కి ముందు సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే కదా.. Also Read : మెగా ఫ్యామిలీకి కలిసొచ్చిన లక్కీ లక్ష్మి… అన్నీ మంచి శకునాలే! ఏపీలో మోస్ట్ హ్యాపీయస్ట్ పర్సన్ ఇక పవన్ గెలవడంతో అదే వీడియోని నెటిజన్స్ గుర్తు చేసుకుంటూ సోషల్ మీడియాలో ట్రెండ్ చేస్తున్నారు. అంతేకాకుండా పవన్ గెలుపుతో ఎక్కువ సంతోషించే వ్యక్తి ఈవిడే అని, పవన్ కళ్యాణ్ ఆమెని కలిస్తే బాగుంటుందని, ఆ ముసలమ్మ కళ్ళలో ఆనందాన్ని లైవ్ లో చూడాలని కామెంట్స్ చేస్తున్నారు. దీంతో ఈ వీడియో ఇప్పుడు మరోసారి నెట్టింట ట్రెండ్ అవుతోంది. Your browser does not support the video tag. #ap-electios-2024 #pawan-kalyan-as-mla #pithapuram సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి