Tirumala: తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. నేడు అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల

ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు విడుదల కానున్నాయి.

New Update
Tirumala: శ్రీవారి భక్తులకు శుభవార్త..ఇక నుంచి అక్కడ కూడా టికెట్‌ కౌంటర్‌!

Tirumala: ఇవాళ ఆన్‌లైన్‌లో అక్టోబర్‌ దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. ఉదయం 10 గంటలకు అంగప్రదక్షణ టోకెన్లను టీటీడీ విడుదల చేయనుంది. ఉదయం 11 గంటలకు శ్రీవాణి దర్శన టికెట్లు విడుదల చేయనుంది. మధ్యాహ్నం 3 గంటలకు వయోవృద్ధులు, వికలాంగులకు దర్శన టికెట్లు విడుదల కానున్నాయి. రేపు ఉదయం 10 గంటలకు రూ.300 ప్రత్యేక ప్రవేశదర్శన టికెట్లు విడుదల చేయనుంది టీటీడీ.

Also Read : 🔴 Union Budget 2024 LIVE: మోదీ 3.0 మొదటి బడ్జెట్.. వరాల జల్లులు ఉంటాయా?



Advertisment
Advertisment
తాజా కథనాలు