BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన

భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ-ఆధార్‌ను తీసుకరానున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు, స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇస్తున్నట్లు తెలిపారు. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు పేర్కొన్నారు.

New Update
BUDGET 2024: భూముల పరిరక్షణ కోసం కొత్త పథకం.. కీలక ప్రకటన

Nirmala Sitharaman: బీహార్‌లో రోడ్ల నిర్మాణానికి కేంద్రం పెద్దపీట వేసింది. రోడ్ల నిర్మాణానికి రూ.26,000కోట్లు ప్రకటించింది. రాజ్‌గిరి అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళిక రూపొందించనుంది. నలంద యూనివర్సిటీని టూరిస్ట్‌ సెంటర్‌గా అభివృద్ధి చేస్తామని నిర్మల తెలిపారు. భూముల పరిరక్షణ కోసం డిజిటల్ భూ- ఆధార్ ను తీసుకరానుంది. రాష్ట్రాలకు 50 ఏళ్ల వరకు వడ్డీలేని రుణాలు మంజూరు చేయనున్నట్లు ప్రకటించింది. స్టాంప్ డ్యూటీ పెంచుకునేందుకు రాష్ట్రాలకు అనుమతి ఇచ్చింది. మహిళల ఆస్తుల రిజిస్ట్రేషన్‌పై స్టాంప్ డ్యూటీ తగ్గిస్తున్నట్లు నిర్మలా సీతారామన్ తెలిపారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు