BIG BREAKING  : సీఎంగా విజయ్  .. TVK ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ గ్రీన్ సిగ్నల్ !

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ కు తెరపడింది. విజయ్ నాయకత్వంలో TVK ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతిని ఇచ్చారు.

New Update
TVK Vijay

TVK Vijay

తమిళనాడు రాజకీయాల్లో కీలక పరిణామం చోటుచేసుకుంది. గత కొన్ని రోజులుగా నడుస్తున్న సస్పెన్స్ కు తెరపడింది. విజయ్ నాయకత్వంలో TVK ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు గవర్నర్ అధికారికంగా అనుమతిని ఇచ్చారు. ఈరోజు ఉదయం 11 గంటలకు గవర్నర్‌ను కలిశారు విజయ్.  ప్రభుత్వ ఏర్పాటుకు కావాల్సిన సంఖ్యా బలం తన వద్ద ఉందని,  తన బలాన్ని అసెంబ్లీలో నిరూపించుకుంటానని వెల్లడించారు. దీంతో గవర్నర్ గ్రీన్  సిగ్నల్ ఇచ్చారు. కాగా కరుణానిధి, జయలలిత వంటి దిగ్గజాల తర్వాత తమిళనాట అంతటి ప్రజాదరణ ఉన్న నాయకుడిగా విజయ్ ఇప్పుడు నేరుగా ముఖ్యమంత్రి పీఠాన్ని అధిష్టించబోతున్నారు. అయితే విజయ్ సీఎంగా  ఎప్పుడు ప్రమాణస్వీ్కారం చేస్తారనేది మాత్రం అధికార ప్రకటన రావాల్సి ఉంది.  తాజా అప్ డేట్స్ ప్రకారం విజయ్ ఈ రోజు సాయంత్రం సీఎంగా ప్రమాణ స్వీకారం చేసే అవకాశం ఉంది. 

Advertisment
తాజా కథనాలు