దేశానికే అవమానం.. బంగ్లాదేశ్ విద్యార్థులు భారత జాతీయ జెండాపై..

బంగ్లాదేశ్‌లోని కొన్ని విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు భారత్ పతాకంపై నడిచిన అవమానకరమైన ఘటన ఇటీవల చోటు చేసుకుంది. యూనివర్సిటీలకు ఎంట్రీ గేటు ముందు భారత పతాకాన్ని పెట్టడంతో విద్యార్థులు దానిపై అడుగుపెట్టి వెళ్తున్నారు.

New Update
india32

బంగ్లాదేశ్‌లోని కొన్ని ప్రముఖ విశ్వవిద్యాలయాల్లోని విద్యార్థులు భారత జెండాపై అడుగు పెట్టిన దారుణ ఘటన జరిగింది. భారత పతాకంపై ఇలా చేయడంతో ఇండియాకే ఇది అవమానమని ఆగ్రహిస్తున్నారు. బంగ్లాదేశ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజీ, ఢాకా విశ్వవిద్యాలయం, నోఖాలీ సైన్స్ అండ్ టెక్నాలజీలో జరిగిన ఈ ఘటనపై విమర్శలు వెల్లువత్తుతున్నాయి. ఈ ఘటన భారత దేశాన్ని అగౌర్వ పరిచేలా ఉందని ఖండిస్తున్నారు.

దేశాన్ని అగౌర్వపరిచేలా..

 యూనివర్సిటీకి వెళ్లే ముందు గేట్ దగ్గర భారత జెండాను పెట్టడంతో అందరూ ఆ పతాకంపై అడుగు పెట్టి వెళ్లవలసి వస్తోంది. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట వైరల్ అవుతోంది. ఈ ఘటనపై దేశవ్యాప్తంగా విమర్శలు వస్తున్నాయి. ఒక దేశ జాతీయ జెండాను యూనివర్సిటీల్లో ఇలా నేల మీద పెట్టడంతో ఇండియన్స్ మండిపడుతున్నారు. 

ఇది కూడా చూడండి: రైతు బంధు బంద్.. హరీష్ రావు ఫైర్!

ఇది కూడా చూడండి: చెన్నై ఎయిర్‌పోర్టు మూసివేత.. ఎందుకో తెలుసా ?

ఇది కూడా చూడండి: బిగ్ ట్విస్ట్ ! పృథ్వీ, నబీల్ ఎలిమినేటెడ్.. టాప్ 5 వీళ్ళే

ఇది కూడా చూడండి: నాగ చైతన్య - శోభిత మధ్య అన్నేళ్ల ఏజ్ గ్యాప్ ఉందా?

Advertisment
Advertisment
తాజా కథనాలు