National Film Awards 2023: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌.. తెలుగు సినిమాకు అవార్డుల పంట..

ఢిల్లీలో జాతీయ సినిమా అవార్డులను ప్రకటించారు. మొత్తం 7 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటించగా.. ఉత్తమ నటుడి పురస్కారం పుష్ప మూవీకి గానూ అల్లు అర్జున్‌కు దక్కింది. దాదాపు 28 భాషల్లో 280 ఫీచర్‌ ఫిల్మ్‌లు, 23 భాషల్లో 158 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌లు అవార్డుల కోసం ఎంట్రీలు రాగా.. వీటిలో ఉత్తమ చిత్రాలను కమిటీ ఎంపిక చేసింది.

New Update
National Film Awards 2023: చరిత్ర సృష్టించిన అల్లు అర్జున్‌.. తెలుగు సినిమాకు అవార్డుల పంట..

ఢిల్లీలో జాతీయ సినిమా అవార్డులను ప్రకటించారు. మొత్తం 7 ప్రాంతీయ భాషల్లో అవార్డులు ప్రకటించగా.. ఉత్తమ నటుడి పురస్కారం పుష్ప మూవీకి గానూ అల్లు అర్జున్‌కు దక్కింది. దాదాపు 28 భాషల్లో 280 ఫీచర్‌ ఫిల్మ్‌లు, 23 భాషల్లో 158 నాన్‌ ఫీచర్‌ ఫిల్మ్‌లు అవార్డుల కోసం ఎంట్రీలు రాగా.. వీటిలో ఉత్తమ చిత్రాలను కమిటీ ఎంపిక చేసింది. 2021 సంవత్సరానికి గానూ ఈపురస్కారాలను అందించనున్నారు. నేషనల్‌ ఫిల్మ్‌ అవార్డుల జ్యూరీలలో తమిళ దర్శకుడు వసంత్ ఒకరిగా ఉన్నారు.  జాతీయ సినిమా అవార్డులు గెల్చుకున్న సినిమా వివరాలు.

ఉత్తమ జాతీయ నటుడు

తెలుగులో మొట్టమొదటి జాతీయ ఉత్తమ నటుడు -అల్లు అర్జున్

జాతీయ సమగ్రతపై ఉత్తమ చిత్రం

ది కశ్మీర్‌ ఫైల్స్‌

ఉత్తమ నటి

అలియాభట్‌

బెస్ట్‌ ఫీమేల్‌ ప్లేబ్యాక్‌ సింగర్‌

శ్రేయా గోషల్‌

బెస్ట్ మేల్ ప్లే బాక్ సింగర్

కాలభైరవ (కొమరం భీముడు పాటకు)

బెస్ట్ మ్యూజిక్ డైరెక్షన్

దేవిశ్రీప్రసాద్, (పుష్ప మొదటి భాగానికి)
ఎంఎం కీరవాణి (ఆర్ఆర్ఆర్)

బెస్ట్ లిరిక్స్

చంద్ర బోస్ (ధం ధం ధం కొండ పొలం సినిమాకి)

బెస్ట్ స్పెషల్ ఎఫెక్ట్స్

స్పెషల్ ఎఫెక్ట్స్ క్రియేటర్ వి శ్రీనివాస మోహన్ ( ఆర్ఆర్ఆర్)

బెస్ట్ కొరియోగ్రఫీ

ప్రేమ్ రక్షిత్ ఫర్ (ఆర్ఆర్ఆర్)

బెస్ట్ యాక్షన్ డైరెక్షన్ అవార్డు

స్టంట్ కొరియోగ్రఫీ కింగ్ సాల్మన్ ( ఆర్ ఆర్ ఆర్)

బెస్ట్ ఫిలిం క్రిటిక్ -తెలుగు

బెస్ట్ ఫిలిం క్రిటిక్ -తెలుగు- పురుషోత్తమాచార్యులు

మరిన్ని వార్తల కోసం చూడండి..

Advertisment
Advertisment
తాజా కథనాలు