New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/accident-5.jpg)
తాజా కథనాలు
నల్గొండ జిల్లా మిర్యాలగూడలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. నందిపాడు బైపాస్ వద్ద టాటా ఏస్ వాహనాన్ని లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో 8 మందికి తీవ్ర గాయాలు అయ్యాయి. లారీ డ్రైవర్ నిర్లక్ష్యంతోనే ప్రమాదం జరిగిందని బాధితులు వాపోతున్నారు. చికిత్స నిమిత్తం క్షతగాత్రులను హాస్పిటల్‌కు తరలించారు.