Naga Chaitanya Mother : గుర్తుపట్టలేనంతగా మారిపోయిన నాగచైతన్య తల్లి.. ఫోటో చూసి షాక్ అవుతున్న ఫ్యాన్స్! చైతూ పెళ్ళిలో లాంగ్ హెయిర్ తో కనిపించిన తల్లి లక్ష్మి.. ఇప్పుడు మాత్రం గుర్తుపట్టనంతగా మారిపోయింది. తాజాగా చైతూ మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న ఓ క్యూట్ పిక్ ని ఇన్ స్టా లో షేర్ చేశాడు. అందులో చైతూ తల్లి లక్ష్మి తక్కువ జుట్టుతో గుర్తుపట్టని విధంగా కనిపించింది. By Anil Kumar 13 May 2024 in సినిమా ట్రెండింగ్ New Update షేర్ చేయండి Naga Chaitanya Mother Lakshmi : అక్కినేని హీరో నాగచైతన్య తాజాగా తన ఇన్ స్టాగ్రామ్ లో ఓ పిక్ షేర్ చేశాడు. ఆ పిక్ చూసి అక్కినేని ఫ్యాన్స్ తో పాటూ నెటిజన్స్ సైతం షాక్ అవుతున్నారు. ఆ పిక్ లో చైతూ తల్లి గుర్తుపట్టలేనంతగా మారిపోయింది. దీంతో ఆ ఫోటో ప్రస్తుతం నెట్టింట తెగ వైరల్ అవుతుంది. గుర్తుపట్టనంతగా మారిపోయిన చైతూ తల్లి నాగార్జున మొదటి భార్యకు నాగ చైతన్య జన్మించిన సంగతి తెలిసిందే. టాలీవుడ్ ప్రముఖ నిర్మాత దగ్గుబాటి రామానాయుడి కూతురైన లక్ష్మీని నాగార్జున మొదట వివాహం చేసుకున్నాడు. ఈ జంటకు పుట్టిన సంతానమే చైతూ. చై పుట్టిన కొన్నాళ్లకు వ్యక్తిగత కారణాలతో నాగార్జున - లక్ష్మి విడాకులు తీసుకున్నారు. Also Read : త్వరలోనే శ్రీముఖి పెళ్లి.. మ్యాటర్ లీక్ చేసిన జబర్దస్త్ కమెడియన్! కానీ చైతూ మాత్రం తండ్రి నాగార్జున వద్దే పెరిగాడు. అయినా కూడా సమయం దొరికినప్పుడల్లా తన తల్లి వద్దకు వెళ్తుంటాడు. చైతూ పెళ్ళిలో లాంగ్ హెయిర్ తో కనిపించిన లక్ష్మి.. ఇప్పుడు మాత్రం గుర్తుపట్టనంతగా మారిపోయింది. తాజాగా చైతూ మదర్స్ డే సందర్భంగా తన తల్లితో ఉన్న ఓ క్యూట్ పిక్ ని ఇన్ స్టా లో షేర్ చేశాడు. అందులో చైతూ తల్లి లక్ష్మి తక్కువ జుట్టుతో గుర్తుపట్టని విధంగా కనిపించింది. దీంతో అక్కినేని ఫ్యాన్స్ ఈ ఫోటో చూసి షాక్ అవుతున్నారు. కొంతమంది అయితే అసలు ఈమె నాగ చైతన్య మదరేనా అని కామెంట్స్ చేస్తున్నారు. View this post on Instagram A post shared by Chay Akkineni (@chayakkineni) #naga-chaitanya-mother #lakshmi-daggubati మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి