TG: మాజీ సీఎం కేసీఆర్ పై మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. గొర్రెల స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు.
MP Raghunandan Rao: ఈ రోజు ఎంపీగా గెలిచిన సందర్భంగా రఘునందన్ రావుకు సన్మాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన గెలుపు బూత్ కమిటీ అధ్యక్షుల గెలుపు అని అన్నారు. బీఆర్ఎస్ అభ్యర్థి వెంకట్రామిరెడ్డి రూ.1000 కోట్లు పెడితే వాటిని లెక్కచేయకుండా గెలిచామన్నారు. దుబ్బాక లో దెబ్బ కొట్టిన అని ఆరడుగుల హరిశ్ ఎగిరిండన్నారు. తనను గెలిపించిన మెదక్ ప్రజలకు జీవిత కాలం రుణపడి ఉంటానన్నారు. మాజీ సీఎం కేసీఆర్ పై (KCR) మెదక్ ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కాసేపటి క్రితం కేసీఆర్ పై ఈడీ (ED) కేసు నమోదు చేసిందని అన్నారు. కేసీఆర్ కోసం ఈడీ అధికారులు వచ్చారని చెప్పారు. గొర్రెల స్కాం కేసులో కేసీఆర్ కు ఈడీ నోటీసులు ఇచ్చిందని అన్నారు. కేసీఆర్, హరీష్ రావు, వెంకటరామిరెడ్డికి ముందుంది ముసళ్ళ పండుగ అని హెచ్చరించారు.
MP Raghunandan Rao: కేసీఆర్‌పై ఈడీ కేసు.. ఎంపీ రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు

Jammu & Kashmir : జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !
జమ్మూకాశ్మీర్‌లో ఉగ్రవాదులు పర్యాటకుల బృందంపై కాల్పులు జరిపారు. ఈ ఘటనలో ఆరుగురు పర్యాటకులు గాయపడ్డారు. Short News | Latest News In Telugu | నేషనల్
YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!
IPS అధికారి ఆంజనేయులు అరెస్ట్ రాష్ట్రంలో వ్యవస్థలు దిగజారిపోవడానికి నిదర్శనమని YCP అధినేత జగన్ ఫైర్ అయ్యారు. దుర్మార్గపు సంప్రదాయాలకు చంద్రబాబు తెరలేపుతున్నారని ధ్వజమెత్తారు. Short News | Latest News In Telugu | రాజకీయాలు | ఆంధ్రప్రదేశ్
Viral Video అందరి ముందు భుజం పై నుంచి విజయ్ చేయి తీసేసిన విద్యార్ధి.. ఏం జరిగిందంటే
హీరో విజయ్ తో ఫొటో తీసుకునేటప్పుడు ఓ విద్యార్థిని చేసిన పని అందరినీ షాక్ కి గురిచేసింది. ఫొటో తీస్తున్న సమయంలో విజయ్ .. Short News | Latest News In Telugu | సినిమా
Singer Lipsika: ఆపు నీ పిల్ల చేష్టలు.. సింగర్ ప్రవస్తికి లిప్సిక కౌంటర్!
కీరవాణి, సునీత, చంద్రబోస్ లపై సింగర్ ప్రవస్తి చేసిన ఆరోపణలు సంచలనం రేపుతున్నాయి. తాజాగా ఈ వివాదంపై సింగర్ లిప్సిక . Short News | Latest News In Telugu | సినిమా
Plane Crash: అమ్రేలిలో ప్లైట్ క్రాష్.. పైలట్ మృతి
గుజరాత్లో మంగళవారం ఘోర ప్రమాదం చోటుచేసుకుంది. క్రైం | Short News | Latest News In Telugu | నేషనల్
Hyderabad : ఐదేళ్లుగా అదే పని .. బాత్రూమ్ పక్కన దాక్కుని మహిళలు స్నానం చేస్తుండగా
మహిళలు స్నానం చేస్తుండగా ఫొటోలు తీయడం, వీడియోలు రికార్డు చేస్తున్న ఓ వ్యక్తి,ని మధురానగర్ పోలీసులు అరెస్ట్ చేశారు. క్రైం | Short News | Latest News In Telugu
UPSC: సివిల్స్‌లో మెరిసిన తెలుగు తేజాలు వీరే
Chennamaneni Ramesh : చెన్నమనేని రమేష్‌కు మరో బిగ్ షాక్.. CID కేసు నమోదు!
Tenth wife Murder: 9మంది భార్యలు వదిలేస్తే, పదో భార్యను భర్తే చంపేశాడు.. ఎందుకంటే?
Jammu & Kashmir : జమ్మూకాశ్మీర్‌లో రెచ్చిపోయిన ఉగ్రవాదులు.. టూరిస్టులపై కాల్పులు !
YS Jagan: ఐపీఎస్ అధికారి ఆంజనేయులు అరెస్ట్ పై జగన్ ఫస్ట్ రియాక్షన్!