విడిపోనున్న బుల్లితెర జంట.. నాకు విడాకులు కావాలంటూ ..? సోషల్ మీడియా వచ్చాక రూమర్స్‌కి కొదవే లేకుండా పోయింది. ఎన్నో వార్తలు నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంటాయి. ఇటు బుల్లి తెర, అటు వెండి తెర అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరినీ టార్గెట్ చేస్తూ.. వారు విడిపోతున్నారు, వీళ్లు కలిసుంటున్నారంటూ రూమర్స్ క్రియేట్ చేస్తున్నారు ఆకతాయిలు. తాజాగా.. ఈ జాబితాలోకి యాదమ్మరాజు జంట వచ్చి చేరింది. విడాకులు తీసుకోబోతున్నారంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. By Shareef Pasha 28 Jun 2023 in సినిమా Scrolling New Update షేర్ చేయండి తన కామెడీతో బుల్లితెరను షేక్ చేసే కమెడియన్ యాదమ్మరాజు అందరికి గుర్తుందిగా.. అయితే తాను పెళ్లి చేసుకొని హ్యీపీగా ఉండే సమయంలో తాజాగా రాజు విడాకులు తీసుకోబోతున్నాడంటూ కొన్ని వార్తలు నెట్టింట్లో చక్కర్లు కొడుతున్నాయి.యాదమ్మ రాజు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. తన కామెడీతో ఎంతో మందిని ఆకట్టుకున్నాడు ఈ కమెడీయన్. అంతేకాకుండా ప్రేమించిన అమ్మాయిని గత ఏడాది డిసెంబర్ 11న పెళ్లి చేసుకున్నాడు. అయితే వీరు త్వరలో విడిపోతున్నారు అంటూ వార్త చక్కర్లు కొడుతుంది. అసలేమైందంటే..వీళ్లు ఓ డ్యాన్స్ షో చాలా భాగంగా ఈ స్కిట్ వేశారు. అందులో యాదమ్మ రాజు భార్య స్టెల్లా నీతో కలిసి ఉండడం కుదరదు. నాకు విడాకులు కావాలి కాని మన విడాకుల కార్యక్రమం ఒక పెద్ద ఫంక్షన్ల జరగాలి అంటూ యాదమ్మ రాజు చెబుతాడు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో కాస్త నెట్టింట్లో తెగ వైరల్ అవుతుంది. ఇదంతా స్క్రిప్ట్‌లో భాగమేనా అంటూ రాజు ఫ్యాన్స్ ఊపిరిపీల్చుకున్నారు. ఎంతో హ్యాపీగా ఉండే ఈ జంట ఎప్పటికి జీవితాంతం హ్యాపీగా ఉండాలంటూ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. అంతేకాదు ఎంతో జాలీగా ఉండే వీరిద్దరు ఇలాగే అందరిని ఎంటర్‌టైన్ చేస్తూ అందరిని అలరించాలని తన అభిమానులు, నెటిజన్లు కోరుకుంటున్నారు. ఇదంతా ఓ షోలో భాగంగా చేసిందంటూ అందరూ ఊపిరి పీల్చుకున్నారు. #NULL మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి