Thummala: తెలంగాణలో రెండో ప్రధాన పంటగా పత్తి: తుమ్మల

TG: వచ్చే ఖరీఫ్‌ సీజన్‌పై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందని అన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చు అని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్‌ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు.

New Update
Peddavagu Project: పెద్దవాగు ప్రాజెక్టును పరిశీలించనున్న మంత్రి తుమ్మల

TG: వచ్చే ఖరీఫ్‌ సీజన్‌పై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందని అన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చు అని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్‌ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు.

Advertisment
Advertisment
తాజా కథనాలు