Latest News In Telugu Minister Thummala: సుంకిశాల ఘటనపై మంత్రి తుమ్మల సీరియస్ TG: సుంకిశాల ఘటనపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు సీరియస్ అయ్యారు. మేఘా కంపెనీ ప్రతినిధులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కూలిపోయే వరకు ఏం చేస్తున్నారని మండిపడ్డారు. వరద వస్తే జాగ్రత్త పడకుండా ఏం చేశారని నిలదీశారు. దీనిపై పూర్తి బాధ్యత మేఘా వాళ్లే తీసుకోవాలని స్పష్టం చేశారు. By V.J Reddy 10 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Thummala: తెలంగాణలో రెండో ప్రధాన పంటగా పత్తి: తుమ్మల TG: వచ్చే ఖరీఫ్ సీజన్‌పై మంత్రి తుమ్మల సమీక్ష నిర్వహించారు. రాష్ట్రంలో పత్తి రెండో ప్రధాన పంటగా ఉందని అన్నారు. వానాకాలంలో 60.53 లక్షల ఎకరాల్లో పత్తి సాగు కావచ్చు అని అంచనా వేశారు. అన్ని ప్రైవేట్ విత్తన కంపెనీలు పత్తి విత్తనాలు సరఫరా చేయాలని అన్నారు. By V.J Reddy 28 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn