/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 08, 2025 21:43 IST
CSK Vs PBKS: చెన్నై ముందు భారీ లక్ష్యం.. దుమ్మురేపిన పంజాబ్!
-
Apr 08, 2025 21:43 IST
Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
-
Apr 08, 2025 21:42 IST
Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి
భారతదేశం 2024–25 ఆర్థిక సంవత్సరంలో ఓ రికార్డ్ సృష్టించింది. తొలిసారిగా రూ. 2 లక్షల కోట్లకు పైగా విలువైన స్మార్ట్‌ఫోన్‌లను ఎగుమతి చేసిందని కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ Xలో షేర్ చేశారు. గతేడాది కంటే ఈ ఎగుమతులు 54 శాతం పెరిగాయని ఆయన అన్నారు.
Ashwini VaishnawAshwini Vaishnaw Photograph: (Ashwini Vaishnaw) -
Apr 08, 2025 10:14 IST
మళ్లీ భారీ భూకంపం..
-
Apr 08, 2025 10:05 IST
నిన్న అధ:పాతాళానికి..ఈరోజు లాభాల్లో..
-
Apr 08, 2025 09:17 IST
అగ్ని ప్రమాదంలో పవన్ కుమారుడు.. కాళ్లు, చేతులకు గాయాలు
-
Apr 08, 2025 08:32 IST
ఏపీ ప్రజలకు బిగ్ అలర్ట్...ఎక్కువ మందికి ఈ పది రకాల జబ్బులు!
ఏపీ ప్రభుత్వం ‘ఆరోగ్య ఆంధ్ర’కు అత్యంత ప్రాధాన్యం ఇస్తోంది..ఆ దిశగా మరో కీలక అడుగు వేసింది.రాష్ట్రంలో 80% మంది ప్రజలు పది రకాల జబ్బులతో బాధపడుతున్నట్లు నివేదికలు తెలిపాయి.వాటిలో డయాబెటిస్, హైపర్ టెన్షన్, శ్వాససంబంధిత వంటి రోగాలు ఉన్నాయి.
-
Apr 08, 2025 08:30 IST
పోసానికి బిగ్ షాక్ ఇచ్చిన ఏపీ పోలీసులు.. మళ్లీ అరెస్ట్?
-
Apr 08, 2025 08:30 IST
రాజాసింగ్‌పై కేసు నమోదు
-
Apr 08, 2025 08:29 IST
అమరావతికి కేంద్రం గుడ్ న్యూస్.. తొలి విడత కింద రూ.4285 కోట్లు రిలీజ్
-
Apr 08, 2025 07:25 IST
విషాదం.. చపాతీలతో తల్లీ కొడుకుకి అస్వస్థత.. ఆ తర్వాత ఏమైందంటే?
-
Apr 08, 2025 07:24 IST
ముంబయ్ గెలుస్తుంది అనుకుంటే...బెంగళూరు తన్నుకుపోయింది
-
Apr 08, 2025 07:24 IST
కిక్కిచ్చిన బంగారం ధరలు.. ఇవాళ భారీగా తగ్గాయ్.. తులం ఎంతంటే?
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ రైతులపై ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. చంద్రబాబు కీలక నిర్ణయాలు
అమెరికా సుంకాల భారం పేరుతో ఆక్వా రైతులకు ధరలు తగ్గించవద్దని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వ్యాపారులకు సూచించారు. ఈ మేరకు 100 కౌంట్ రొయ్యలకు కిలోకు రూ.220 ఇవ్వాలని ఆదేశించారు.
-
Apr 08, 2025 07:23 IST
ఏపీ, తెలంగాణలో భారీ వర్ష సూచన.. ఆ జిల్లాల్లో పిడుగుల వర్షం
బంగాళాఖాతంలోని అల్పపీడనం ప్రభావం వల్ల ఏపీ, తెలంగాణలో మోస్తారు నుంచి భారీ వర్షాలు కురవనున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. 10, 11.12,13 తేదీల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయి. ప్రజలు అందరూ కూడా అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ సూచించింది.
-
Apr 08, 2025 07:22 IST
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
తెగ తాగేసిన మందు బాబులు..గతేడాది కంటే తెలంగాణలో భారీగా పెరిగిన మద్యం అమ్మకాలు!
-
Apr 08, 2025 07:22 IST
ఆ నిర్ణయం వెంటనే వెనక్కి తీసుకోండి..లేదంటే...చైనాకు ట్రంప్ హెచ్చరికలు!
-
Apr 08, 2025 07:21 IST
క్షమించండి..దొంగతనం చేయాలనుకోలేదు..ఆరు నెలల్లో తిరిగి ఇచ్చేస్తాను..!
Seediri Appalaraju: ఓటమి భయంతోనే ఇలా చేస్తున్నారు: సీదిరి అప్పలరాజు
పొత్తుల కోసం పాకులాడటమే ప్రతిపక్షాల పని అంటూ విమర్శలు గుప్పించారు మంత్రి సీదిరి అప్పలరాజు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వెంపర్లాడుతున్నారన్నారు. గత ఎన్నికల్లో కంటే ఈసారి ఎన్నికల్లో వైసీపీకి ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు.
Minister Seediri Appalaraju: తన ఆరు వందల కోట్ల రూపాయలు టీడీపీ వారు దొంగలించారని షాకింగ్ కామెంట్స్ చేశారు మంత్రి సీదిరి అప్పలరాజు. వాటిని వెతికే పనిలో నిమగ్నమై ఉన్నానన్నారు. ఆర్టీవీతో ఎక్స్ క్లూజీవ్ గా మాట్లాడుతూ.. ప్రతిపక్షాలకు పొత్తుల కోసం పాకులాడటమే పని అంటూ విమర్శలు గుప్పించారు. ఓటమి భయంతోనే పొత్తుల కోసం వేంపర్లాడుతున్నారన్నారు. లోకేష్ గురించి ఎంత తక్కువగా మాట్లాడితే అంత మంచిదని చెప్పుకొచ్చారు.
Also Read: టికెట్లు అడిగే వారేలేరు .. బ్లాక్ మెయిల్ చేయాలని చూస్తే ఊరుకోను: బుద్ధా వెంకన్న
గత ఎన్నికల్లో వైసీపీకి వచ్చిన సీట్ల కంటే వచ్చే ఎన్నికల్లో ఇంకా ఎక్కువ సీట్లు వస్తాయని ధీమా వ్యక్తం చేశారు. ప్రజల్లో సీఎం జగన్ కు ఉన్న ఆదరణ చూసీ ప్రతిపక్షాలు ఓర్వలేకపోతున్నారని విమర్శలు గుప్పించారు. ఎన్ని కుట్రలు చేసినా మళ్లీ అధికారంలోకి వచ్చేది జగన్ ప్రభుత్వమేనన్నారు. సంక్షేమాల పథకాలతో ప్రజల్లో వైసీపీకి మంచి పేరు ఉందని వ్యాఖ్యానించారు. కానీ, ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందని కావాలనే టీడీపీ జనసేన విమర్శలు చేస్తున్నారని కామెంట్స్ చేశారు. కేవలం రాష్ట్రానికి రావలసిన నిధుల కోసం కేంద్రం పెద్దలను జగన్ కలిశారని వివరించారు.
Also Read: గోదావరిఖనిలో దొంగల బీభత్సం.. రూ.27 లక్షలకు పైగా చోరీ..!
🔴Live News: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్..
Food poisoning : అంగన్వాడీ కేంద్రంలో పులిహోర తిన్న చిన్నారులు అస్పత్రిపాలు...
అంగన్వాడీలలో నాణ్యతలేని ఆహార పదార్థాలు వాడడం వల్ల విద్యార్థులు తరుచూ అస్వస్థతకు గురవుతున్నారు. Short News | Latest News In Telugu | తిరుపతి | ఆంధ్రప్రదేశ్
Mana Mitra: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్.. అందరి ఫోన్లు తీసుకోనున్న సచివాలయ సిబ్బంది
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏప్రిల్ 15 నుంచి నూతన కార్యక్రమం చేపట్టనుంది. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
YS jagan: జగన్ పర్యటనలో భద్రతా లోపం.. హెలికాప్టర్ అద్దాలు ధ్వంసం
వైసీపీ నేత జగన్ అనంతపురం జిల్లా రాప్తాడులో పర్యటించారు. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Pavan kalyan son : అప్పుడు తెలియలేదు.. విషయం ఇంత సీరియస్ అని : పవన్ కళ్యాణ్
తన కొడుకుకు సంభవించిన ప్రమాదం గురించి ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మొదటిసారి మీడియాతో మాట్లాడారు. క్రైం | Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్
Man Marries Two Women : ఒకే ముహూర్తంలో ఇద్దరమ్మాయిలతో పెళ్లి...విషయం తెలిస్తే నవ్వాపుకోలేరు
ఏపీకి సంబంధించిన ఓ వెడ్డింగ్ కార్డ్ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. అందులో వింతేముంది అనుకుంటున్నారా? Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
CSK Vs PBKS: నువ్వా.. నేనా? టగ్గాఫర్ నడుస్తున్న పంజాబ్- చెన్నై మ్యాచ్!
BIG BREAKING: అస్వస్థతకు గురైన కాంగ్రెస్ సీనియర్ నేత చిదంబరం
🔴Live News: ఏపీలో ఏప్రిల్ 15 నుంచి మరో కొత్త ప్రొగ్రామ్..
Rain Alert : తెలంగాణలో మూడురోజులు భారీ వర్షాలు.. ఆ జిల్లాలకు ఆరెంజ్ హెచ్చరిక
Smartphone export: రికార్డ్ సృష్టించిన ఇండియా.. రూ.2 లక్షల కోట్ల విలువైన స్మార్ట్‌ఫోన్స్ ఎగుమతి