/rtv/media/media_files/2024/11/22/luEwQDeOZDHi7jKFQcj9.jpeg)
breaking news
-
Apr 09, 2025 11:25 IST
జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
పవన్ కుమారుడు మార్క్ శంకర్‌కు ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ప్రధాని మోదీ, కేటీఆర్, లోకేష్, చంద్రబాబు, జగన్ ఆందోళన వ్యక్తం చేశారు. దీంతో పవన్ వారికి ధన్యవాదాలు తెలిపారు. మాజీ సీఎం జగన్‌కు థ్యాంక్స్ చెప్పడంతో నెట్టింట వీడియో వైరల్ అవుతోంది.
Pawan Kalyan thanks to jagan Photograph: (Pawan Kalyan thanks to jagan) -
Apr 09, 2025 11:09 IST
ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!
-
Apr 09, 2025 11:08 IST
ఛీ.. ఛీ వీడు మనిషేనా! పదేళ్ల బాలికను రేప్ చేసి.. ఆ తర్వాత
మహారాష్ట్ర ఠాణే నగరంలో దారుణం జరిగింది. ఇరవై ఏళ్ళ యువకుడు పదేళ్ల బాలికను ఎత్తుకెళ్ళి లైంగిక దాడికి పాల్పడ్డారు. అనంతరం గొంతుకోసి చంపాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని ఆరో అంతస్తులోని తన ఫ్లాట్ కి తీసుకెళ్లి బాత్రూమ్ కిటికీ నుంచి బయటకు విసిరేసాడు.
-
Apr 09, 2025 11:08 IST
తండ్రితో మంచు మనోజ్ లొల్లి.. మోహన్ బాబు ఇంటివద్ద హై టెన్షన్!
జల్ పల్లిలోని మోహన్ బాబు ఇంటివద్ద పోలీసులు భారీ బందోబస్త్ ఏర్పాటు చేశారు. తండ్రితో మాట్లాడాలని మనోజ్ లోపలి వెళ్లే ప్రయత్నం చేస్తున్నారు. ఈ క్రమంలోనే అక్కడ అక్కడ హై టెన్షన్ వాతావరణం నెలకొంది. ఇంటికి ఎవరూ రాకుండా రెండు కిలోమీటర్ల అవతలే వాహనాలు నిలిపివేస్తున్నారు.
-
Apr 09, 2025 11:08 IST
30 నెలల్లో 25 సార్లు తల్లైన మహిళ.. రూ. 45 వేలు ఖాతాల్లోకి!
యూపీలోని ఆగ్రాలో ఒక వింత కేసు వెలుగులోకి వచ్చింది. ఆగ్రాలోని ఫతేహాబాద్‌లోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)లో ఒక ఒంటరి మహిళ రెండున్నర సంవత్సరాలలో ఏకంగా 25 సార్లు తల్లి అయ్యింది. ఇది మాత్రమే కాదు, అదే మహిళ ఐదుసార్లు స్టెరిలైజేషన్ చేయించుకుంది.
-
Apr 09, 2025 11:07 IST
ఎంతకు తెగించావమ్మా.. భర్తపై కోపంతో 5 నెలల బిడ్డను నీటిలో ముంచి చంపేసింది!
-
Apr 09, 2025 11:07 IST
పిల్లల్ని వదిలేసి వానితో లేచిపోయిన బాగుండు.. రజితను ఎన్కౌంటర్ చేయండి : చెన్నయ్య
-
Apr 09, 2025 11:05 IST
చైనాపై ట్రంప్ టారిఫ్‌ల ప్రభావం.. నష్టాలతో ప్రారంభమైన స్టాక్ మార్కెట్లు
నేడు స్టాక్ మార్కెట్లు నష్టాలతో ప్రారంభమయ్యాయి. ట్రంప్ చైైనాపై 104% టారిఫ్‌లు పెంచడంతో ఆసియా మార్కెట్లు కుప్పకూలుతున్నాయి. సెన్సెక్స్ 319 పాయింట్ల నష్టంతో 73,907, నిఫ్టీ 110 పాయింట్లు కోల్పోయి 22,425 దగ్గర కొనసాగుతోంది.
-
Apr 09, 2025 11:04 IST
ఇండస్ట్రీలో విషాదం.. కమెడియన్ తల్లి కన్నుమూత
-
Apr 09, 2025 11:04 IST
తైవాన్‌లో భారీ భూకంపం
-
Apr 09, 2025 11:04 IST
శారీరకంగా, మానసికంగా భర్త వేధింపులు.. భరించలేక!
కరీంనగర్‌లో ఓ వివాహిత మహిళ భర్త, అత్త వేధింపులు భరించలేక ఆత్మహత్య చేసుకుంది. హిమబిందు అనే మహిళకి రమేశ్‌తో 16 ఏళ్ల క్రితం వివాహం జరిగింది. అప్పటి నుంచి ఆమెను మానసికంగా, శారీరకంగా వేధిస్తునే ఉన్నాడు. ఈ క్రమంలో హిమబిందు ఇంట్లోనే ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది.
Telangana Crime Photograph: (Telangana Crime ) -
Apr 09, 2025 11:03 IST
ఎమ్మెల్యే రాజాసింగ్‌కు బిగ్ షాక్.. మూడు కేసులు నమోదు!
-
Apr 09, 2025 11:02 IST
సింగపూర్ కు బయలుదేరిన చిరంజీవి దంపతులు
-
Apr 09, 2025 11:01 IST
జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!
-
Apr 09, 2025 11:01 IST
డాక్టర్ల నిర్లక్ష్యం.. సగం కాన్పు చేయడంతో..?
-
Apr 09, 2025 11:01 IST
ముగిసిన శ్రవణ్ రావు విచారణ..ఫోన్ ట్యాపింగ్ కేసులో కీలక అడుగు
-
Apr 09, 2025 11:01 IST
బాలీవుడ్లో విషాదం.. తమన్నా నిర్మాత కన్నుమూత!
-
Apr 09, 2025 11:00 IST
తిరుమల వెళ్లే భక్తులకు అలర్ట్.. 3 రోజులు ఆర్జిత సేవలు రద్దు
-
Apr 09, 2025 11:00 IST
నేను క్షేమంగా ఉన్నాను..చిదంబరం
-
Apr 09, 2025 10:59 IST
తెలంగాణ మాజీ గవర్నర్ ఇంట విషాదం!
-
Apr 09, 2025 10:59 IST
మే 1 నుంచి ఏపీలో ఆ బ్యాంకులు కనిపించవ్..
-
Apr 09, 2025 10:59 IST
తెలంగాణ మందుబాబులకు అదిరిపోయే వార్త.. 604 కొత్త బ్రాండ్లు!
Nadendla: ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులే.. మంత్రి నాదెండ్ల మనోహర్ హెచ్చరిక..!
కాకినాడ జిల్లాలో పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటించారు. ఆ శాఖ సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. గత ప్రభుత్వంలో అన్యాయం జరిగిన కౌలు రైతులకు న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలన్నారు. రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు.
Minister Nadendla Manohar: కాకినాడ జిల్లాలో (Kakinada) పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ పర్యటిస్తున్నారు. ఆ శాఖకు సంబంధిత అధికారులతో కలెక్టర్ కార్యాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. సమావేశంలో జిల్లా కలెక్టర్ షన్మోహన్, కాకినాడ ఎంపీ, కాకినాడ, కాకినాడ రూరల్, ప్రత్తిపాడు ఎమ్మెల్యేలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మనోహర్ మాట్లాడుతూ.. గత ప్రభుత్వంలో కౌలు రైతులకు తీవ్ర అన్యాయం జరిగిందని.. వారికి న్యాయం చేసే దిశగా ఆలోచనలు చేయాలని అధికారులకు సూచించారు.
సరఫరాపై ఆరా..
రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు మంత్రి నాదెండ్ల. ప్రభుత్వ హాస్టల్, అంగన్ వాడీ సెంటర్లకు పౌర సరఫరా సరుకులు ఏ విధంగా సప్లై అవుతున్నాయని, పరివేక్షన ఎలా జరుగుతుందని అడిగి తెలుసుకున్నారు. రేషన్ సరుకుల సరఫరాపై పలు అంశాలను అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వ హాస్టల్, అంగన్ వాడీ సెంటర్లను పౌర సరఫరా సరుకులు ఏ విధంగా సప్లై అవుతున్నాయని, పరివేక్షన ఎలా అని అడిగి తెలుసుకున్నారు.
Also Read: కానిస్టేబుల్ కనుసన్నల్లో ఎర్రచందనం అక్రమ రవాణా..!
సామాన్యుడిని..
మంత్రి నాదెండ్ల మాట్లాడుతూ.. ప్రజలు తమ ప్రభుత్వంపై పెట్టుకున్న నమ్మకాన్ని నిలబెట్టుకుంటామన్నారు. పౌర సరఫరాలో జరుగుతున్న కార్యక్రమాలు, తీసుకోబోయే నిర్ణయాలపై సమీక్ష నిర్వహించామన్నారు. క్షేత్ర స్థాయిలో సామాన్యుడిని ఆదుకునే విధంగా ఈ శాఖ పని చేస్తుందన్నారు. కౌలు రైతుల విషయంలో ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేస్తామన్నారు. గత ప్రభుత్వం కౌలు రైతులకు ఎక్కువ అన్యాయం చేసిందన్నారు.
ఎవ్వరు తప్పు చేసినా..
ఈ ప్రభుత్వంలో ధాన్యం కొనుగోలు విషయంలో ఎక్కడ పొరపాటు జరగకుండా చూసుకుంటామన్నారు. రేషన్ పంపిణి విషయంలో కొన్ని లోపాలు ఉన్నాయని, వాటిపై చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. కాకినాడ పోర్టును ఒక అడ్డగా మార్చుకుని ఒక కుటుంబానికి లబ్ధి చేకూరేలా మార్చేశారన్నారు. చిత్తూరు నుండి కాకినాడ వరుకు వ్యవస్థీకృత మోసాలు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్క ద్వారంపూడి కుటుంబానికి లబ్ధి చేకూరేలా చేశారన్నారు. ఎవ్వరు తప్పు చేసినా క్రిమినల్ కేసులు పెడతామని..పౌర సరఫరాల శాఖలో 36 వేల కోట్లు అప్పు చేశారని మండిపడ్డారు. రైతులకు 16 వందల కోట్లు బాకీలను మిగిల్చారన్నారు.
🔴Live Breakings: జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్.. ఎందుకో తెలుసా?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
మేం రాగానే...టీడీపీ వాళ్లను నరికేస్తాం : మాజీ మంత్రి సంచలన వ్యాఖ్యలు
మాజీ మంత్రి కారుమూరు నాగేశ్వరరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. టీడీపీ నేతలకు ఆయన వార్నింగ్ ఇచ్చారు. Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
Ap weather Report: బంగాళాఖాతంలో అల్పపీడనం...ఏపీలో వర్షాలు..
నైరుతి బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోందని విపత్తుల నిర్వహణ సంస్థ తెలిపింది. రాగల 24 గంటల్లో ఉత్తర, దక్షిణ కోస్తాలో ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉంది.Short News | Latest News In Telugu | పశ్చిమ గోదావరి | ఆంధ్రప్రదేశ్
YS Jagan : జగన్కు ఎస్‌ఐ వార్నింగ్.. ఏందీ నువ్వు ఊడదీసేది అరటితొక్క!
జగన్ చేసిన కామెంట్స్ పై శ్రీసత్యసాయి జిల్లా రామగిరి ఎస్‌ఐ సుధాకర్ యాదవ్ కౌంటర్ ఇచ్చారు. కూటమిలోని నేతలను Short News | Latest News In Telugu | అనంతపురం | ఆంధ్రప్రదేశ్
పవన్ కల్యాణ్ కుమారుడు మార్క్ శంకర్ పరిస్థితి ప్రస్తుతం ఎలా ఉందంటే?
ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ చిన్నకుమారుడు మార్క్ శంకర్‌కు సింగపూర్‌లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | విజయవాడ | ఆంధ్రప్రదేశ్
America: అమెరికా ఆహారం బంద్..11 దేశాలకు కష్టం!
Ali-Venkatesh : హీరోలుగా ఒకే సినిమా...ఆలీకి సూపర్ హిట్.. వెంకటేష్‌కు అట్టర్ ప్లాప్!
🔴Live Breakings: జగన్కు థాంక్స్ చెప్పిన పవన్..
జగన్‌కు థాంక్స్ చెప్పిన పవన్.. ఎందుకో తెలుసా?
Uttar Pradesh : ఐదుగురు పిల్లల తల్లి, నలుగురు పిల్లల తండ్రితో జంప్!