Lokesh: తన భద్రతపై మంత్రి లోకేష్ కీలక ఆదేశాలు AP: తన భద్రతపై కీలక ఆదేశాలు ఇచ్చారు మంత్రి లోకేష్. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని చెప్పారు లోకేష్. తన భద్రతా విధుల్లో ఉన్నతాధికారులు పాల్గొనవద్దని అన్నారు. మహిళలకు రక్షణ, శాంతిభద్రతలపై అధికారుల దృష్టిపెట్టాలని అన్నారు. By V.J Reddy 17 Jun 2024 in ఆంధ్రప్రదేశ్ గుంటూరు New Update షేర్ చేయండి Nara Lokesh: మంగళగిరి ఈద్గాలో బక్రీద్ ప్రార్థనల్లో పాల్గొన్నారు మంత్రి లోకేష్. భద్రతా విధుల్లో పలువురు ఉన్నతాధికారులు ఉన్నట్లు గమనించారు. తనకు ఎప్పుడూ కల్పించే భద్రత కల్పిస్తే చాలని చెప్పారు లోకేష్. తన భద్రతా విధుల్లో ఉన్నతాధికారులు పాల్గొనవద్దని అన్నారు. మహిళలకు రక్షణ, శాంతిభద్రతలపై అధికారుల దృష్టిపెట్టాలని హితవు పలికారు. Also Read: నా కష్టం మొత్తం బూడిదలో పోసిన పన్నీరైంది.. పోలవరంపై చంద్రబాబు #nara-lokesh మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి