Jagadish Reddy: వార్ వన్ సైడే...సూర్యాపేట నాదే...ఆర్టీవీతో మంత్రి జగదీశ్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు..!!
బీజేపీని నాశనం చేసిందే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు మంత్రి జగదీశ్ రెడ్డి. మునుగోడు ఉపఎన్నికల్లో ఎలాంటి సీన్ రిపీట్ అయ్యిందో..ఈ ఎన్నికల్లో కూడా అదే జరుగుతుందన్నారు. రాజగోపాల్ రెడ్డిని ఓడించేందుకు ప్రజలు కంకణం కట్టుకుని సిద్ధంగా ఉన్నారని జగదీశ్ రెడ్డి.
కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ప్రవర్తన చూస్తుంటే కోతులే సిగ్గుపడేలా ఉన్నాయన్నారు మంత్రి జగదీశ్ రెడ్డి. ఏడాదిలో రెండు పార్టీలు మారిన కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి ...కాంగ్రెస్ పార్టీ...సోనియాగాంధీపై విమర్శలు చేసి...మళ్లీ అదే పార్టీలో చేరడం సిగ్గుచేటన్నారు. రాజగోపాల్ రెడ్డికి ఈ ఎన్నికల్లో కర్రు కాల్చి వాత పెట్టేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారన్నారు. ఏం ఉద్దరించేందుకు ప్రజల్లోకి వెళ్తున్నారంటూ ప్రశ్నించారు. పదవులకోసం ఏదైనా మార్చే శక్తి కోమటిరెడ్డి బ్రదర్స్ కు ఉందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. మునుగోడు ఉపఎన్నికల్లో ఏం జరిగిందో అదే ఇప్పుడు రిపీట్ అవుతుందన్నారు. ఈ పరాన్నజీవులకు ప్రజల్లో ఓటమి ఖాయమంటున్న మంత్రి జగదీశ్ రెడ్డి పూర్తి ఇంటర్వ్యూ వీడియోను చూడండి.

ఇది కూడా చదవండి: దీపావళికి ముందు ఈ నాలుగు రాశుల వారు పట్టిందే బంగారం..డబ్బులు డబుల్ అయ్యే అవకాశం..!!
KTR: HCU భూముల వెనుక భారీ భూకుంభకోణం.. త్వరలోనే వాళ్ల పేర్లు బయటపెడతా
HCU భూముల విషయంలో నాకు దక్కనిది ఎవరికీ దక్కకూడదని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆలోచిస్తున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
Kalvakuntla Kavitha : అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం..ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు
ఏఐ అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కాదు...అనుముల ఇంటెలిజెన్స్ అని, అనుముల ఇంటెలిజెన్స్ తో రాష్ట్రానికి ప్రమాదం..Short News | Latest News In Telugu | తెలంగాణ
Bus Accident: వరంగల్‌లో బోల్తా పడ్డ ఆర్టీసీ బస్సు
హనుమకొండ జిల్లా హసన్‌పర్తి మండలం చింతగట్టు రింగురోడ్డు దగ్గర టీఎస్ఆర్టీసీ బస్సు బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఐదుగురు ప్రయాణికులు తీవ్రంగా గాయాలు కాగా.. మరో 15 మందికి స్వల్ప గాయాలయ్యాయి. క్రైం | Short News | Latest News In Telugu | వరంగల్ | తెలంగాణ
HYD NEWS: పాపం ప్రణీత్.. గంట పాటు చిత్ర హింసలు పెట్టి చంపిన ఫ్రెండ్స్.. అసలేమైందంటే..!
హైదరాబాద్‌లో అల్వాల్ పరిధిలోని యాప్రాల్‌లో ప్రణీత్ అనే యువకుడిని స్నేహితులు హత్య చేశారు. వాటర్ ట్యాంక్ సమీపంలోని ఓ గ్రౌండ్లోకి ప్రణీత్‌ను తీసుకెళ్లిన స్నేహితులు దాడి చేశారు. క్రైం | Short News | Latest News In Telugu | హైదరాబాద్ | తెలంగాణ
Pawan Kalyan Son: పవన్ కుమారుడికి గాయాలు.. స్పందించిన చిరు, KTR, లోకేష్ తదితరులు.. ఏమన్నారంటే!
మార్క్ శంకర్ పవనోవిచ్‌కి సింగపూర్ స్కూల్లో ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. Short News | Latest News In Telugu | హైదరాబాద్ | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Alekhya Chitti Pickles Issue: మమ్మల్ని రోడ్డుపైకి లాగేశారు కదరా.. మా అక్కకి ఏదైనా జరిగితే - రమ్య వీడియో వైరల్
అలేఖ్య సిస్టర్ రమ్య ఎమోషనల్ వీడియో రిలీజ్ చేసింది. ‘ఒక ఆడపిల్లను ఎందుకు టార్గెట్ చేస్తున్నారు. మమ్మల్ని బతకనివ్వరా. Short News | Latest News In Telugu | ఆంధ్రప్రదేశ్ | తెలంగాణ
Allu Arjun: బన్నీ కోసం అల్లు స్నేహ స్పెషల్ రీల్.. క్యాప్షన్ ఏం పెట్టారో తెలుసా?
TANA- ATA Scam: 950 ఉద్యోగుల తొలగింపు.. తానా-ఆటా కోసం మ్యాచింగ్ గ్రాంట్స్ కుంభకోణం
Dubai Crown Prince: ఢిల్లీకి చేరుకున్న అత్యంత సంపన్నుడు దుభాయ్ రారాజు.. ఎందుకంటే?
KKR Vs LSG: టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న కోల్‌కతా.. దంచికొడుతున్న లఖ్‌నవూ బ్యాటర్స్!
YS Jagan Raptadu Tour🔴LIVE : లింగమయ్య కుటుంబానికి జగన్ పరామర్శ | Lingamaiah Family| Paritala Sunitha