New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/election-commison-of-india-jpg.webp)
తెలంగాణ స్టేట్ లోని మహబూబ్ నగర్ స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఉప ఎన్నికకు ఈసీ షెడ్యూల్ రిలీజ్ చేసింది. మార్చి 4న నోటిఫికేషన్ వెలువడనుండగా...మార్చి 28న పోలింగ్ జరుగుతుంది. ఉమ్మడి పాలమూరు జిల్లాకు చెందిన కసిరెడ్డి నారాయణరెడ్డి ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చేయడంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. ఈ నేపథ్యంలో ఈసీ ఆ స్థానానికి ఉపఎన్నికకు షెడ్యూల్ విడుదల చేసింది.