నా గెలుపు పక్కా: ఆర్టీవీతో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్

రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో తన గెలుపు ఖాయమని వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. ప్రజలంతా మోదీ వైపు చూస్తున్నారన్నారు. ఆర్టీవీకి ఆరూరి రమేష్ ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. తాను బీఆర్ఎస్ ను వీడడానికి, బీజేపీలో చేరడానికి గల కారణాలను వివరించారు.

New Update
నా గెలుపు పక్కా: ఆర్టీవీతో వరంగల్ బీజేపీ ఎంపీ అభ్యర్థి ఆరూరి రమేష్

వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలు తనను ఎంపీగా గెలిపించేందుకు సిద్ధంగా ఉన్నారని బీజేపీ అభ్యర్థి ఆరూరి రమేష్ ధీమా వ్యక్తం చేశారు. కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. ఈ నేపథ్యంలో ప్రజలు బీజేపీ వైపు చూస్తున్నారన్నారు. పార్టీలో అంతర్గత విభేదాలు నచ్చకనే తాను బీఆర్ఎస్ పార్టీని వీడినట్లు చెప్పారు. మోదీ నాయకత్వంలో పని చేయడం కోసమే తాను బీజేపీలో చేరానన్నారు. ఆరూరి రమేష్ పూర్తి ఇంటర్వ్యూను ఈ కింది వీడియోలో చూడండి.

Advertisment
Advertisment
తాజా కథనాలు