చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్-వీడియో

కాంగ్రెస్ పార్టీ భువనగిరి నియోజకవర్గ ఎంపీ అభ్యర్థిగా చామల కిరణ్ కుమార్ రెడ్డి ఈ రోజు నామినేషన్ దాఖలు చేశారు. ఆయన వెంట ఎమ్మెల్యేలు మందుల సామేలు, వేముల వీరేశం, బీర్ల ఐలయ్య, కుంభం అనిల్ కుమార్ రెడ్డి తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా భారీ ర్యాలీ నిర్వహించారు.

New Update
చామల కిరణ్ కుమార్ రెడ్డి నామినేషన్-వీడియో


Advertisment
Advertisment
తాజా కథనాలు