Vitamin K: గుండె ఆరోగ్యానికి విటమిన్ కె ఎంత అవసరం?

విటమిన్ K శరీరంఅనేక విధుల్లో ముఖ్య పాత్ర పోషిస్తుంది. బచ్చలికూర, పార్స్లీ, బ్రోకలీ, క్యాబేజీ, బ్రస్సెల్స్ మొలకలు, గ్రీన్‌ సలాడ్‌లో విటమిన్‌ కె అధికంగా ఉంటుంది. గుండె, ఊపిరితిత్తుల కండరాల్లో ఫైబర్‌లను నిర్వహించడానికి విటమిన్ K అవసరం.

New Update
Advertisment
Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

Period Flu: పీరియడ్స్ ఫ్లూ అంటే ఏంటి..దాని లక్షణాలు ఎలా ఉంటాయి?

పీరియడ్ ఫ్లూ అనేది.. పీరియడ్స్ సమయంలో వచ్చే సమస్య. పీరియడ్ ఫ్లూకి, ఇన్ఫ్లుఎంజా ఫ్లూకి సంబంధం లేదు. పీరియడ్స్ ఫ్లూ సమయంలో మహిళలు తమ శరీరంలో విరేచనాలు, మలబద్ధకం, తల తిరగడం, వికారం, అలసట, కాళ్ళువాపు, తల, కడుపు, రొమ్ము నొప్పి వంటి లక్షణాలు ఉంటాయి.

New Update
Advertisment
Advertisment
Advertisment