Health Tips: ప్రశాంతంగా నిద్ర పోవాలనుకుంటున్నారా..అయితే

నిత్యం ప్రతి మనిషికి 7 నుండి 8 గంటల వరకు మంచి నిద్రను పొందలేకపోతే, భవిష్యత్తులో నిద్రలేమి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి.

New Update
happy-mornings-beautiful-young-woman-sleeping-whi-2023-11-27-05-10-04-utc (1)

Health Tips: అర్థరాత్రి వరకు మేల్కొని ఉండి ఆ తరువాత నిద్ర పోవడానికి  ప్రయత్నించిన కూడా నిద్ర పట్టడం లేదా..అయితే మీ ఆరోగ్యం డేంజర్ లో ఉన్నట్లే.  క్రమం తప్పకుండా 7 నుండి 8 గంటల వరకు మంచి నిద్రను పొందలేకపోతే, భవిష్యత్తులో  నిద్రలేమి సమస్యను ఎదుర్కోవలసి ఉంటుంది. నిద్ర లేకపోవడం వల్ల మానసిక ఆరోగ్య సంబంధిత వ్యాధులు వచ్చే అవకాశాలు కూడా పెరుగుతాయి. 

Also Read:  అమెరికా ఎన్నికలు.. కమలా హారిస్ పూర్వికుల గ్రామంలో సంబరాలు

 కొన్ని చిట్కాలను అనుసరించడం ద్వారా, నిద్ర చక్రంను చాలా వరకు మెరుగుపరుచుకోవచ్చు.

Also Read:  కాళ్లు, చేతులు కట్టేసి ఘోరం.. ఏపీలో మరో మహిళపై గ్యాంగ్‌ రేప్‌

మనసుకు విశ్రాంతినిస్తాయి

సెల్‌ ఫోన్ కి  దూరంగా

నిద్రపోయే ముందు, మనస్సును వీలైనంత ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. దీని కోసం ఒకటి నుండి రెండు గంటల ముందుగానే సెల్‌ ఫోన్ కి  దూరంగా ఉండాలి. మంచి నిద్ర కోసం,  నిద్రించడానికి 15-20 నిమిషాల ముందే వెలుతురుని ఆపేయాలి. మంచం మీద పడుకుని, లోతైన శ్వాస తీసుకోండి.  

Also Read:   చిరు, నాగ్, వెంకీలో నాకు ఇష్టమైన హీరో అతనే.. బాలయ్య భలే చెప్పాడుగా!

స్లో మ్యూజిక్... 

నిద్రించడానికి ప్రయత్నించండి. కావాలంటే, మైండ్ రిలాక్స్ కావడానికి స్లో మ్యూజిక్ సహాయం కూడా తీసుకోవచ్చు. రాత్రి సమయానికి నిద్రపోవాలంటే సమయానికి ఆహారం కూడా తీసుకోవాలి. రాత్రి ఆలస్యంగా డిన్నర్ చేయడం వల్ల  నిద్ర చక్రానికి ఆటంకం కలుగుతుంది. ఇది కాకుండా, రాత్రిపూట కెఫిన్ ఉన్న వాటిని తీసుకోకూడదు.

Also Read:   మాజీ ఎంపీ గోరెంట్లపై మరో ఫిర్యాదు.. అసభ్యకరంగా..

కెఫీన్‌తో కూడిన పదార్థాలను తీసుకోవడం వల్ల కూడా నిద్రకు ఇబ్బంది కలుగుతుంది. వేడి నీళ్లతో స్నానం చేస్తే త్వరగా నిద్ర వస్తుంది. 

యోగా చేయవచ్చు
నిద్ర సమస్యల నుండి బయటపడటానికి,  యోగా సహాయం తీసుకోవచ్చు.

Also Read: జార్ఖండ్‌ని వణికించిన భూకంపం.. భయాందోళనలో ప్రజలు

Advertisment
Advertisment
తాజా కథనాలు